చర్చ:శాఖా గ్రంథాలయం

తాజా వ్యాఖ్య: 8 సంవత్సరాల క్రితం. రాసినది: విశ్వనాధ్.బి.కె.

గ్రంథాలయములు అనేకం. మామూలు గ్రంథాలయాల పని తీరు వేరు, ప్రభుత్వం ద్వారా నడిపిస్తున్న శాఖాగ్రంథాలయాల పని తీరు వేరు. ఎవరికి వారికి ప్రత్యేక అజెండాలున్నాయి. జీతాలు, పుస్తక కొనుగోళ్ళు, కార్యక్రమాలు అన్నీ వేరు వేరు. వీటి అన్నిటినీ ఈ పేజీలో రాయాలి. మొత్తం ఎన్ని శాఖాగ్రంథాలయాలు ఉన్నాయి, వీటిలో నిర్వహణ, మొదటి రెండవ కేటగిరీలలో రెండూ రాష్ట్రాలలో ఉన్న వీటి విషయాలు అన్నీ రాయాలి. కనుక విలీనం వద్దు..--Viswanadh (చర్చ) 06:47, 27 ఏప్రిల్ 2016 (UTC)Reply

Return to "శాఖా గ్రంథాలయం" page.