చర్చ:శ్రీ సజ్జగంట రంగనాథస్వామి, గుడిపల్లి

తాజా వ్యాఖ్య: కాపీరైట్ హక్కుల ఉల్లంఘన టాపిక్‌లో 8 సంవత్సరాల క్రితం. రాసినది: Palagiri
ఈ చర్చ పేజీకి సంబంధించిన వ్యాసం పేజీ తొలగించబడింది. ఆ తొలగింపు నేపథ్యాన్ని ఈ చర్చ పేజీ వివరిస్తోంది. అందుచేత ఈ చర్చ పేజీని తొలగించరాదు. అలాగే, ఈ చర్చ ముగిసిపోయింది కాబట్టి ఇకపై ఈ పేజీలో ఏమీ రాయకండి.

కాపీరైట్ హక్కుల ఉల్లంఘన మార్చు

భాస్కరనాయుడు గారూఈ వ్యాసాన్నిశ్రీ సజ్జగంట రంగనాథస్వామి, గుడిపల్లి బ్లాగ్‌స్పాట్ నుండి నేరుగా ఏటువంటి పదమార్పిడి,వాక్యనిర్మాణంలో తేడా లేకుండ స్థలపురాణం మరియు దేవాలయవిశేషాలులనుండి యధాతధంగా కాపీ మరియు పేస్ట్ పద్ధతిలో చేర్చారు.ఇలా విషయాన్ని/వ్యాసాన్ని ఎటువంటి చేర్పులు మార్పులు లేకుండ యధాతదంగా వ్యాసం గా చేర్చిన కాపీరైట్ హక్కుల ఉల్లంఘన క్రిందికి వస్తుందని భావిస్తున్నాను.Palagiri (చర్చ) 06:59, 4 మే 2016 (UTC)Reply

Return to "శ్రీ సజ్జగంట రంగనాథస్వామి, గుడిపల్లి" page.