చర్చ:షామానిజం

తాజా వ్యాఖ్య: 15 సంవత్సరాల క్రితం. రాసినది: అహ్మద్ నిసార్
షామన్ లేదా షామానిజం, మంగోలియా దేశంలో గల ఒక విశ్వాసం. దీని ఆధారంగా కొన్ని తాంత్రిక ఆచారాలున్నాయి. ఇదొక మతం కాదని నా అభిప్రాయం. అలాగే ఇవికీ లోనూ, దీనిని ఒక మతముగా గుర్తించి వ్రాసిన వ్యాసము లేదు. సభ్యులు గమనించి తమ అభిప్రాయాలు తెలుపవలెను. అహ్మద్ నిసార్ 14:03, 6 మే 2009 (UTC)Reply
Return to "షామానిజం" page.