చర్చ:షిర్డీ సాయిబాబా

షిర్డీ సాయిబాబా వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2014 సంవత్సరం, 04 వ వారంలో ప్రదర్శించారు.

పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ

Wikipedia
Wikipedia

నకిలీ బాబాలు మార్చు

  • ఇవి సాయిబాబా ధరించిన దుస్తులు. ఇవిగో... ఆయన వేసుకున్న పాదుకలు. ఇది ఆయన భోజనం చేసిన పాత్ర! ఇదే ఆయన సమాధి. నేను సాయిబాబా వారసుడిని అంటూ అమాయక భక్తులను మోసం చేస్తున్న డూప్లికేట్‌లపై కఠిన చర్యలు తీసుకుంటాం.సాయిబాబా సమాధి ఒక్కటే ఉంది. అది... షిర్డీలోనే ఉంది. ఇతర చోట్ల బాబా సమాధులను సృష్టించిన ఆలయాలన్నీ వాటిని తొలగించాలి. లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం..కొంతమంది అచ్చం సాయిబాబాలాగా దుస్తులు ధరించి... తామే సాయిబాబాలమని భక్తులను తప్పుదారి పట్టిస్తున్నారు.సాయిబాబా తన వారసుడిగా ఎవరినీ నియమించలేదు. ఆయన 1858లో షిర్డీకి వచ్చారు. 1918 వరకు ఇక్కడే ఉన్నా రు. ఆయన సమా ది ఇక్కడే ఉంది. ఆయన ఉపయోగించిన రెండు జతల పాదుకలు సంస్థాన్‌లోనే ఉన్నాయి. షిర్డీ సంస్థాన్‌కు దేశంలో ఎక్కడా బ్రాంచ్‌లు లేవు.-- షిర్డీ సాయిబాబా సంస్థాన్‌ ట్రస్టీ అశోక్‌ ఖాంబేకర్‌ (ఆంధ్రజ్యోతి 14.1.2010)
Return to "షిర్డీ సాయిబాబా" page.