చర్చ:హలీమ్

తాజా వ్యాఖ్య: ఇరానీ చాయ్ టాపిక్‌లో 10 సంవత్సరాల క్రితం. రాసినది: Veera.sj

ఇరానీ చాయ్

మార్చు

ఈ వ్యాసం సృష్టించినందుకు, అభివృద్ధి చేసినందుకు రహ్మత్ భాయ్, వెంకటరమణ గారు మరియు నిసార్ భాయ్ లకి ధన్యవాదాలు. అయితే ఇరానీ చాయ్ కూడా హైదరాబాదులో తప్పితే మరెక్కడా కనిపించదు. దీని గురించి నా వద్ద సమాచారం లేదు. (ఉంటే నేనే మొదలుపెట్టే వాణ్ణి). కావున మీ వద్ద దాని సమాచారమున్నచో దయచేసి వ్యాసం సృష్టించగలరు. - శశి (చర్చ) 05:11, 6 మార్చి 2014 (UTC)Reply

Return to "హలీమ్" page.