చర్చ:హింగ్లాజ్ మాత దేవాలయం

తాజా వ్యాఖ్య: విలీనం టాపిక్‌లో 1 సంవత్సరం క్రితం. రాసినది: MYADAM ABHILASH

విలీనం మార్చు

హింగ్లాజ్ వ్యాసాన్ని హింగ్లాజ్ మాత దేవాలయం వ్యాసంలో విలీనం చేయాలనే స్వరలాసిక గారి ప్రతిపాదనను నేను సమర్థిస్తునాను.--అభిలాష్ మ్యాడం (చర్చ) 14:44, 31 జనవరి 2022 (UTC)Reply

హింగ్లాజ్ వ్యాసం ఒక ప్రదేశానికి సంబంధించినది. ఈ వ్యాసం దేవాలయ సమాచారానికి సంబంంధించినది. ఆంగ్లంలో కూడా రెండు పేజీలున్నాయి. విలీనం అవసరం లేదు.➤ కె.వెంకటరమణచర్చ 17:02, 16 జూన్ 2022 (UTC)Reply
అవును నిజమే ధన్యవాదాలు వెంకటరమణ గారు.--అభిలాష్ మ్యాడం (చర్చ) 15:11, 17 జూన్ 2022 (UTC)Reply
Return to "హింగ్లాజ్ మాత దేవాలయం" page.