చర్చ:1933 మద్రాసు కుట్ర కేసు

తాజా వ్యాఖ్య: 8 సంవత్సరాల క్రితం. రాసినది: Pavan santhosh.s

పవన్ సంతోష్ గారూ ఆంగ్లంలో ఉన్న Meerut Conspiracy Case మరియు ఈ వ్యాసం ఒకటేనా?--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణచర్చ 04:55, 13 మే 2016 (UTC)Reply

లేదండీ. 1932లో తమిళనాట ఉన్న జైలులో రాజకీయ ఖైదీలు చేసిన కుట్రగా దీన్ని పెట్టారు. వ్యక్తులు, సమయాలు, ప్రదేశాలు అన్నీ వేరే. --పవన్ సంతోష్ (చర్చ) 16:15, 13 మే 2016 (UTC)Reply
Return to "1933 మద్రాసు కుట్ర కేసు" page.