చింతలపాలెం (కనిగిరి)

ఆంధ్రప్రదేశ్, ప్రకాశం జిల్లా గ్రామం

చింతలపాలెం ప్రకాశం జిల్లా కనిగిరి మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

గ్రామం
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా
మండలంకనిగిరి మండలం
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తిస్త్రీ, పురుష జనాభా వివరాలు లేవు
Area code+91 ( Edit this at Wikidata )
పిన్‌కోడ్523254 Edit this on Wikidata


విశేషాలు మార్చు

చింతలపాలెం గ్రామానికి చెందిన కొర్లపాటి శ్రావణి అను విద్యార్ధిని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాఠశాలల పోటీలలో బాలికల విభాగంలో పాల్గొనటానికి ఎంపికైనది.[1]

మూలాలు మార్చు

  1. ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2014,నవంబరు-6 2వపేజీ.