చిటికెల పందిరి 1993 జూలై 1న విడుదలైన తెలుగు సినిమా. అభయ ఆర్ట్స్ బ్యానర్ పై కె.అశొక్ కుమార్ నిర్మించిన ఈ సినిమాకు సుదర్శన భట్టాచార్య (జె.కె. భారవి) దర్శకత్వం వహించగా వేదవ్యాస్ సంగీతాన్నందించాడు.[1]

చిటికెల పందిరి
(1993 తెలుగు సినిమా)
దర్శకత్వం సుదర్శన భట్టాచార్య(జె.కె. భారవి)
నిర్మాణ సంస్థ అభయ ఆర్ట్స్
భాష తెలుగు


తారాగణం మార్చు

సాంకేతిక వర్గం మార్చు

  • సమర్పణ: కుమారి పల్లవి
  • స్క్రీన్ ప్లే: యం.జయశ్రీ అరుణ కుమార్
  • కథ, మాటలు, దర్శకత్వం: సుదర్శన భట్టాచార్య (జె.కె. భారవి)
  • నిర్మాత: కె.అశోక్ కుమార్

పాటలు మార్చు

  • ఏది జరిగినా మన మంచికే... ఇది నిజం కాదంటే కథ కంచికే...
  • విచ్చే సోకులోన ...
  • వయస్సంతా కోరుకుంటా....
  • గుట్టు గుట్టుగా...

మూలాలు మార్చు

  1. "Chitikela Pandhiri (1993)". Indiancine.ma. Retrieved 2020-09-08.