చిట్కల బిరాదార్

కన్నడ నాటకరంగ, సినిమా, టివి నటి.

చిట్కల బిరాదార్, కన్నడ నాటకరంగ, సినిమా, టివి నటి. కన్నడతి సీరియల్‌లో రత్నమాల పాత్రతో మంచి గుర్తింపు పొందింది.[1][2][3][4]

చిట్కల బిరాదార్
జననం21 నవంబరు 1972 (వయస్సు 48)
జాతీయతభారతీయురాలు
వృత్తికన్నడ నాటకరంగ, సినిమా, టివి నటి
సుపరిచితుడు/
సుపరిచితురాలు
కన్నడతి

జీవిత విషయాలు మార్చు

బిరాదర్ 1972, నవంబరు 21న కర్ణాటకలోని గుల్బర్గాలో జన్మించింది. గుల్బర్గా విశ్వవిద్యాలయం నుండి ఆంగ్లంలో పట్టాపొందిన బిరాదర్, కొంతకాలం ఆంగ్ల ఉపాధ్యాయురాలిగా పనిచేసింది. ఆ తర్వాత జర్మనీలో ఇంగ్లీష్ టీచర్‌గా కూడా పనిచేసింది.

సినిమారంగం మార్చు

నటి సుందరశ్రీ సలహామేరకు బందే బరాటవ కాలా అనే టెలిసీరియల్ ద్వారా కన్నడ సినీ పరిశ్రమలోకి వచ్చింది.[5][6]

సినిమాలు మార్చు

సంవత్సరం సినిమా ఇతర వివరాలు
2002 ధర్మ దేవతే
2011 మదువే మనే
2017 నుగ్గేకై
2017 ఎనెందు హెసరిడాలి
2019 హగలు కనసు
2019 బజార్
2020 మదువే మాద్రి చీర హోగ్తానే
2021 యువరత్న[7]
2021 ఉక్కు పాత్రే సమాను
2021 నిన్న సనిహకే
2021 ప్రేమమ్ పూజ్యం
2022 విక్రాంత్ రోనా పూర్తయింది
2022 విష్ణు ప్రియ పూర్తయింది

టెలివిజన్ మార్చు

సంవత్సరం సీరియల్స్ పాత్ర ఛానల్
2009–2011 బండే బరాటవ కల ఈటివి కన్నడ
2013–2020 అగ్నిసాక్షి సుమతి కలర్స్ కన్నడ
2015–2017 అవను మాతే శ్రావణి పుష్పవల్లి నక్షత్రం సువర్ణ
2019–2020 అర్థిగొబ్బా కీర్తిగొబ్బా
2020–ప్రస్తుతం కన్నడతి[8][9] రత్నమాల కలర్స్ కన్నడ
2021 మనసారే దమయంతి ఉదయ టీవీ

మూలాలు మార్చు

  1. "Chitkala Biradar". nettv4u.com.
  2. "Chitkala Biradar: ಶಬರಿಯಂತೆ ರಾಮನಿಗಾಗಿ ಕಾಯುತ್ತಿದ್ದಾರೆ ಅಮ್ಮಮ್ಮ; ಕಾರಣವೇನು?". news18.com.
  3. "'ಐ ಮಿಸ್ ಬಿಗ್ ಬಾಸ್' ಎಂದ 'ಕನ್ನಡತಿ'ಯ ಅಮ್ಮಮ್ಮ ಚಿತ್ಕಳಾ ಬಿರಾದಾರ". vijaykarnataka.com.
  4. "ಕನ್ನಡದ ಸ್ಟಾರ್ ನಟರ ಜೊತೆ ಸಿನಿಮಾ ಮಾಡುತ್ತಿರುವ 'ಕನ್ನಡತಿ' ಧಾರಾವಾಹಿ ನಟಿ ಚಿತ್ಕಳಾ ಬಿರಾದಾರ್!". vijaykarnataka.com.
  5. "'ಕನ್ನಡತಿ' ರತ್ನಮಾಲಾ ರಿಯಲ್‌ ಲೈಫ್‌ನಲ್ಲಿ ಆಂಗ್ಲ ಉಪನ್ಯಾಸಕಿ; ಚಿತ್ಕಲಾ ಬಿರಾದರ್ ಜರ್ನಿ!". asianetnews.com.
  6. "'ಕನ್ನಡತಿ' ಧಾರಾವಾಹಿಯ ರತ್ನಮಾಲಾ ಖ್ಯಾತಿಯ ನಟಿ ಚಿತ್ಕಳಾ ಬಿರಾದಾರ್‌ಗೂ ಇಂಗ್ಲಿಷ್‌ಗೂ ಒಂದು ನಂಟಿದೆ!". vijaykarnataka.com.
  7. "ಬಿಗ್ ಸರ್‌ಪ್ರೈಸ್ ನೀಡಿದ 'ಕನ್ನಡತಿ'ಯ ಅಮ್ಮಮ್ಮ!". vijaykarnataka.com.
  8. "Watch: Kannadati actress Chitkala Biradar prepares Carrot Halwa on the sets of the show". Times of India.
  9. "'ಕನ್ನಡತಿ'ಗೆ ಒಂದು ವರ್ಷ; ವಿಶೇಷ ಸೋಶಿಯಲ್ ಮೀಡಿಯಾ ಪೋಸ್ಟ್ ಹಾಕಿದ ನಟಿ ಚಿತ್ಕಲಾ ಬಿರಾದಾರ್!website=vijaykarnataka.com".