చినవానిగూడెం, కృష్ణా జిల్లా, గుడివాడ మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

  • చినవానిగూడెంలో నివాసం ఉండే గంజి ఆంజనేయులు విశ్రాంత ప్రొఫెసరు. ఇతని కుమార్తె అనుపమ డిల్లీలో కలెక్టరుగా పనిచేయుచుంది. ఈమెకు ఈ గ్రామాభివృద్ధిలో పాలుపంచుకోవాలని చాలా అబిలాష ఉంది. [1]
చినవానిగూడెం
—  రెవెన్యూయేతర గ్రామం  —
చినవానిగూడెం is located in Andhra Pradesh
చినవానిగూడెం
చినవానిగూడెం
అక్షాంశరేఖాంశాలు: 16°24′27″N 80°58′04″E / 16.407541°N 80.967711°E / 16.407541; 80.967711
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం గుడివాడ
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 521301
ఎస్.టి.డి కోడ్ 08674

గ్రామ భౌగోళికం మార్చు

సముద్రమట్టానికి 11 మీ.ఎత్తుTime zone: IST (UTC+5:30)

సమీప గ్రామాలు మార్చు

గుడివాడ, హనుమాన్ జంక్షన్, పెడన, మచిలీపట్నం

సమీప మండలాలు మార్చు

పెదపారుపూడి, నందివాడ, గడ్లవల్లేరు, పామర్రు

గ్రామంలో విద్యా సౌకర్యాలు మార్చు

మండల పరిషత్ పాఠశాల

గ్రామానికి రవాణా సౌకర్యాలు మార్చు

పెదపారుపూడి, నందివాడ, గడ్లవల్లేరు, పామర్రు

మూలాలు మార్చు


వెలుపలి లంకెలు మార్చు

[1] ఈనాడు,కృష్ణా,డిసెంబరు-23,2013;16వ పేజీ.