చెడ్డీ గ్యాంగ్ తమాషా

చెడ్డి గ్యాంగ్ తమాషా 2023లో విడుదలైన తెలుగు సినిమా. అబుజా ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్, శ్రీ లీల ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై సిహెచ్ క్రాంతి కిరణ్ నిర్మించిన ఈ సినిమాకు వెంకట్ కళ్యాణ్ దర్శకత్వం వహించాడు. వెంకట్ కళ్యాణ్, గాయత్రి పటేల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టైటిల్ పోస్టర్ ను దర్శకుడు అనిల్ రావిపూడి[1], టైటిల్ టీజర్‌ను నటుడు సునీల్[2], టీజర్‌ను దర్శకుడు నాగ్ అశ్విన్[3], ట్రైలర్‌ను నటుడు బ్రహ్మానందం చేయగా[4], సినిమా ఫిబ్రవరి 10న విడుదలైంది.[5]

నటీనటులు మార్చు

  • వెంకట్ కళ్యాణ్
  • గాయత్రి పటేల్
  • విజయ్ కార్తీక్ తోట
  • లక్ష్మణ్ మీసాల
  • జబర్దస్త్ అప్పారావు

సాంకేతిక నిపుణులు మార్చు

  • బ్యానర్: అబుజా ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్, శ్రీ లీల ఎంట‌ర్‌టైన్‌మెంట్స్
  • నిర్మాత: సిహెచ్ క్రాంతి కిరణ్
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వెంకట్ కళ్యాణ్
  • సంగీతం: అర్జున్‌ నల్లగొప్పల
  • సినిమాటోగ్రఫీ: జి.కె.యాదవ్ బంక
  • పాటలు: విహారి
  • ఎడిటింగ్: నర్సింగ్ రాథోడ్
  • ఆర్ట్: రెడాన్ ఎస్కే, ఎమ్ ఏ
  • కొరియోగ్రాఫర్ : భాను

మూలాలు మార్చు

  1. Eenadu (10 July 2022). "తమాషా చెడ్డీగ్యాంగ్‌". Archived from the original on 10 February 2023. Retrieved 10 February 2023.
  2. Namasthe Telangana (6 September 2022). "గ్యాంగ్‌ తమాషా". Archived from the original on 10 ఫిబ్రవరి 2023. Retrieved 10 February 2023.
  3. Eenadu (13 November 2022). "చెడ్డీ గ్యాంగ్‌ హాస్యం". Archived from the original on 10 ఫిబ్రవరి 2023. Retrieved 10 February 2023.
  4. Prajasakti (18 December 2022). "'చెడ్డి గ్యాంగ్' తమాషా మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేసిన బ్రహ్మానందం" (in ఇంగ్లీష్). Archived from the original on 10 February 2023. Retrieved 10 February 2023.
  5. News18 Telugu (8 February 2023). "ఫిబ్రవరి 10న గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్న 'చెడ్డి గ్యాంగ్ తమాషా' మూవీ ." Archived from the original on 10 ఫిబ్రవరి 2023. Retrieved 10 February 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)