చెన్నూర్ మండలం (మంచిర్యాల జిల్లా)

తెలంగాణ, మంచిర్యాల జిల్లా లోని మండలం

చెన్నూర్‌ మండలం, తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లాకు చెందిన ఒక మండలం.[1]

చెన్నూర్‌
—  మండలం  —
తెలంగాణ పటంలో మంచిర్యాల జిల్లా, చెన్నూర్‌ స్థానాలు
తెలంగాణ పటంలో మంచిర్యాల జిల్లా, చెన్నూర్‌ స్థానాలు
తెలంగాణ పటంలో మంచిర్యాల జిల్లా, చెన్నూర్‌ స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 18°48′50″N 79°43′00″E / 18.814018°N 79.716568°E / 18.814018; 79.716568
రాష్ట్రం తెలంగాణ
జిల్లా మంచిర్యాల జిల్లా
మండల కేంద్రం చెన్నూర్‌
గ్రామాలు 30
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 54,692
 - పురుషులు 27,286
 - స్త్రీలు 27,406
అక్షరాస్యత (2011)
 - మొత్తం 52.03%
 - పురుషులు 62.66%
 - స్త్రీలు 41.39%
పిన్‌కోడ్ 504201

2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం ఆదిలాబాదు లో ఉండేది. [2] ప్రస్తుతం ఈ మండలం మంచిర్యాల రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో  30  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.నిర్జన గ్రామాలు లేవు.

గణాంకాలు మార్చు

 
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త ఆదిలాబాద్ జిల్లా పటంలో మండల స్థానం

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 348 చ.కి.మీ. కాగా, జనాభా 54,692. జనాభాలో పురుషులు 27,286 కాగా, స్త్రీల సంఖ్య 27,406. మండలంలో 14,225 గృహాలున్నాయి.[3]

మండలంలోని రెవెన్యూ గ్రామాలు మార్చు

మూలాలు మార్చు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 222, Revenue (DA-CMRF) Department, Date: 07.03.2019  
  2. "మంచిర్యాల జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2022-01-06 suggested (help)
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

వెలుపలి లంకెలు మార్చు