జంషెడాపూర్

తెలంగాణ, వికారాబాదు జిల్లా, మర్‌పల్లి మండలం లోని గ్రామం

జంషెడాపూర్, తెలంగాణ రాష్ట్రం, వికారాబాదు జిల్లా, మర్పల్లి మండలంలోని గ్రామం. 2016 లో చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత రంగారెడ్డి జిల్లా లోని ఇదే మండలంలో ఉండేది.[1]

జంషెడాపూర్
—  రెవెన్యూ గ్రామం  —
జంషెడాపూర్ is located in తెలంగాణ
జంషెడాపూర్
జంషెడాపూర్
తెలంగాణ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 17°37′15″N 77°45′52″E / 17.620825063819602°N 77.76448198449398°E / 17.620825063819602; 77.76448198449398
రాష్ట్రం తెలంగాణ
జిల్లా వికారాబాదు
మండలం మర్‌పల్లి
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ Pin Code : 502210
ఎస్.టి.డి కోడ్ 08451

గణాంకాలు మార్చు

2011 జనాభా లెక్కల ప్రకారం జంషేదాపూర్ గ్రామంలో మొత్తం 154 కుటుంబాలు ఉన్నాయి.మొత్తం జనాభా 639, అందులో 330 మంది పురుషులు, 309 మంది స్త్రీలు ఉన్నారు. సగటు లింగ నిష్పత్తి 936. జంషెదాపూర్ గ్రామంలో 0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 85, ఇది మొత్తం జనాభాలో 13%. 0-6 సంవత్సరాల మధ్య 42 మంది మగ పిల్లలు, 43 మంది ఆడ పిల్లలు ఉన్నారు. బాలల లింగ నిష్పత్తి 1,024గా ఉంది. ఇది జంషేదాపూర్ గ్రామంలోని సగటు లింగ నిష్పత్తి (936) కంటే ఎక్కువ. అక్షరాస్యత రేటు 61.6%. పూర్వ రంగారెడ్డి జిల్లాలో 66.8% అక్షరాస్యతతో పోలిస్తే జంషెదాపూర్ గ్రామం తక్కువ అక్షరాస్యతను కలిగి ఉంది. జంషెదాపూర్ గ్రామంలో పురుషుల అక్షరాస్యత రేటు 72.92% స్త్రీల అక్షరాస్యత రేటు 49.25%.[2]

మూలాలు మార్చు

  1. "వికారాబాదు జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2021-12-27 suggested (help)
  2. "Jamshedapur Village Population, Caste - Marpalle Rangareddy, Andhra Pradesh - Census India". www.censusindia.co.in. Archived from the original on 2022-09-30. Retrieved 2022-09-30.

వెలుపలి లింకులు మార్చు