జనాధిపత్య రాష్ట్రీయ సభ

కేరళలోని రాజకీయ పార్టీ

జనాధిపత్య రాష్ట్రీయ సభ (జనాధిపతియ రాష్ట్రీయ పార్టీ) అనేది కేరళలోని రాజకీయ పార్టీ. 2016, ఏప్రిల్ 10న సి.కె. జానుచే ఈ పార్టీ స్థాపించబడింది. బిజెపి నేతృత్వంలోని ఎన్.డి.ఎ.లో ఈ పార్టీ కూడా చేరింది. జాను 2016 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో సుల్తాన్ బతేరి నుండి పోటీ చేసి విఫలమైంది.[1][2] 2018లో ఎన్.డి.ఎ. నుండి నిష్క్రమించింది, కానీ 2021 కేరళ శాసనసభ ఎన్నికలకు ముందు 2021లో తిరిగి చేరింది.[3][4][5]

జనాధిపత్య రాష్ట్రీయ సభ
నాయకుడుసి.కె. జాను
Chairmanఇ.పి. కుమార దాస్
స్థాపకులుసి.కె. జాను
స్థాపన తేదీ2016, ఏప్రిల్ 10
ప్రధాన కార్యాలయంవయనాడ్
రాజకీయ విధానందళితు హక్కులు
ఆదివాసి హక్కులు
జాతీయతఎన్.డి.ఎ.
రంగు(లు)ఆకుపచ్చ
Party flag

మూలాలు మార్చు

  1. "Popular tribal leader C K Janu warms up to BJP in Kerala". 8 April 2016.
  2. "Contesting under NDA banner is my new way of protesting: Kerala Adivasi leader CK Janu".
  3. "No decision yet on joining LDF front: CK Janu to TNM".
  4. "There is no going back to the NDA: CK Janu on the political neglect of the Adivasi community".
  5. "Kerala elections: Back in NDA as BJP accepted our demands, says JRS president CK Janu".