జపనీస్ వికీపీడియా
జపనీస్ వికీపీడియా జపనీస్ భాషా విజ్ఞాన సర్వసం. 11 మే 2001న ప్రారంభించబడింది, [1] ఎడిషన్ ఏప్రిల్ 2006లో 200,000 వ్యాసాలను దాటింది. జూన్ 2008లో 500,000 వ్యాసాలను దాటింది. జపనీస్ వికీపీడియా ఇంగ్లీష్ ఫ్రెంచ్ జర్మనీ వికీపీడియాల తర్వాత 14,14,000 వ్యాసాలతో నాలుగవ స్థానంలో ఉంది.
వ్యాపారాత్మకమా? | కాదు |
---|---|
సైటు రకం | ఆన్లైన్ వికీపీడియా |
లభ్యమయ్యే భాషలు | జపనీస్ |
యజమాని | వికీ మీడియా ఫౌండేషన్ |
ప్రస్తుత పరిస్థితి | యాక్టివ్ |
జూన్ 2020 నాటికి, ఇది ఆంగ్ల వికీపీడియా తర్వాత ప్రపంచంలో అత్యధికంగా సందర్శించే రెండవ భాష వికీపీడియాగా జపనీస్ వికీపీడియా నిలిచింది. [2]
జపనీస్ వికీపీడియా అనేకమంది మేధావులచేత రచనలు చేయబడింది.
- ↑ "[Wikipedia-l] new language wikis". 11 May 2001. Retrieved 13 May 2016.
- ↑ "Monthly overview – ja.wikipedia.org". Wikimedia Statistics. Retrieved July 11, 2020.