ఇదే పేరుగల మరొక సినిమా కోసం జయం మనదే (1956 సినిమా) చూడండి.

జయం మనదే
(1986 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.బాపయ్య
నిర్మాణం డా.డి.వి.ఎస్.ఎస్. రాజు
తారాగణం కృష్ణ,
శ్రీదేవి,
అన్నపూర్ణ
సంగీతం కె. చక్రవర్తి
నిర్మాణ సంస్థ టి.వి.ఎస్. ఆర్ట్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

జయం మనదే 1986 లో గ్రామీణ నేపథ్యంగా వచ్చిన యాక్షన్ డ్రామా చిత్రం. పరుచూరి సోదరులు రచన, కె. బాపయ్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కృష్ణ ఘట్టమనేని, శ్రీదేవి కపూర్, రావు గోపాలరావు ప్రధాన పాత్రల్లో నటించారు. ఇది 1986 ఏప్రిల్ 10 న విడుదలైంది.

తారాగణం మార్చు

పాటలు మార్చు

5 పాటలతో కూడిన సౌండ్‌ట్రాక్ ఆల్బమ్‌ను చక్రవర్తి స్వరపరిచాడు. వేటూరి సుందరరామమూర్తి సాహిత్యం అందించాడు.

  1. ఏ చీర కట్టుకోను - పి.సుశీల, మాధవపెద్ది రమేష్
  2. గోవులాంటి దాన్నిరా - పి. సుశీల, మాధవపెద్ది రమేష్
  3. రాణి వాసాలా - కెజె యేసుదాస్, పి. సుశీల
  4. పట్టు ఒళ్ళు పట్టు - పి.సుశీల, మాధవపెద్ది రమేష్
  5. ఒకరికి ఒకరు - మాధవపెద్ది రమేష్, పి. సుశీల

మూలాలు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=జయం_మనదే&oldid=4209066" నుండి వెలికితీశారు