జల్లారం

పెద్దపల్లి జిల్లా, రామగిరి మండలం (సెంటనరీ కాలనీ) చెందిన జనగణన పట్టణం, రెవెన్యూ గ్రామం

జల్లారం, భారతదేశం, పెద్దపల్లి జిల్లా, రామగిరి మండలం లోని ఒక జనగణన పట్టణం, రెవెన్యూ గ్రామం[1] 2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత కరీంనగర్ జిల్లా లోని కమాన్‌పూర్ మండలంలో ఉండేది. పునర్వ్యవస్థీకరణలో దీన్ని కొత్తగా ఏర్పాటు చేసిన రామగిరి మండలం (సెంటనరీ కాలనీ) లోకి చేర్చారు. [2]

జల్లారం
జనగణన పట్టణం, రెవెన్యూ గ్రామం
జల్లారం is located in Telangana
జల్లారం
జల్లారం
భారతదేశంలో తెలంగాణ
జల్లారం is located in India
జల్లారం
జల్లారం
జల్లారం (India)
Coordinates: 18°41′15″N 79°32′28″E / 18.68750°N 79.54111°E / 18.68750; 79.54111
దేశం India
రాష్ట్రంతెలంగాణ
జిల్లాపెద్దపల్లి
Area
 • Total23.63 km2 (9.12 sq mi)
Population
 (2011)
 • Total9,329
 • Density390/km2 (1,000/sq mi)
భాషలు
 • అధికారతెలుగు
Time zoneUTC+5:30 (IST)

జనాభా మార్చు

2011 జనాభా లెక్కల ప్రకారం, జల్లార పట్టణంలో మొత్తం 2,450 కుటుంబాలు నివసిస్తున్నాయి. జల్లారం మొత్తం జనాభా 9,329, అందులో 4,809 మంది పురుషులు కాగా,మహిళలు 4,520 మంది ఉన్నారు.జల్లారాం సగటు సెక్స్ నిష్పత్తి 940.[3]

పట్టణ పరిధిలోని మొత్తం జనాబాలో 0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 732, ఇది మొత్తం జనాభాలో 8%గా ఉంది.అందులో 0-6 సంవత్సరాల మధ్య 389 మంది మగ పిల్లలు ఉండగా, ఆడ పిల్లలు 343 మంది ఉన్నారు.2011 జనాభా లెక్కల ప్రకారం జల్లారం పిల్లల సెక్స్ రేషియో 882, ఇది సగటు సెక్స్ రేషియో (940) కన్నా తక్కువ.అక్షరాస్యత 73.6%.పురుషుల అక్షరాస్యత రేటు 80.77%, స్త్రీ అక్షరాస్యత రేటు 66.08%.గా ఉంది

2001 జనాభా లెక్కల ప్రకారం జల్లారం మొత్తం జనాభా 11000, అందులో పురుషులు 52% ఉండగా, స్త్రీలు 48% ఉన్నారు.[4] జల్లారం సరాసరి అక్షరాస్యత రేటు 60%, ఇది జాతీయ అక్షరాస్యత 59.5% కన్నా ఎక్కువ. పురుషుల అక్షరాస్యత 66% ఉండగా,స్త్రీల అక్షరాస్యత 52 % ఉంది.జల్లారం పటటణ పరిధిలో 6 సంవత్సరాల వయస్సు లోపు జనాభా 11% మంది ఉన్నారు.[3]

ప్రస్తావనలు మార్చు

  1. https://www.censusindia.gov.in/2011census/dchb/2803_PART_B_DCHB_Karimnagar.pdf
  2. "పెద్దపల్లి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2022-01-06 suggested (help)
  3. 3.0 3.1 "Jallaram Population, Caste Data Karimnagar Andhra Pradesh - Census India". www.censusindia.co.in. Archived from the original on 2022-01-17. Retrieved 2020-10-04.
  4. "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 2004-06-16. Retrieved 2008-11-01.

వెలుపలి లంకెలు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=జల్లారం&oldid=3887079" నుండి వెలికితీశారు