జాతీయ రహదారి 2 (భారతదేశం)

జాతీయ రహదారి 2 (National Highway 2 or NH 2), ఢిల్లీ-కోల్‌కతా రహదారి ఒకానొక రద్దీగా వుండే జాతీయ రహదారి. ఇది ఢిల్లీ నుండి కోల్‌కతాకు చేరడానికి హర్యానా, ఉత్తర ప్రదేశ్, బీహార్ రాష్ట్రాల గుండా ప్రయాణిస్తుంది.

Indian National Highway 2
2
జాతీయ రహదారి 2
Road map of India with National Highway 2 highlighted in solid blue color
మార్గ సమాచారం
Part of మూస:AHN-AH
పొడవు1,465 km (910 mi)
GQ: 1454 km (New Delhi - Kolkata)
NS: 253 km (New Delhi - Agra)
EW: 35 km (Barah - Kanpur)
Major junctions
West endన్యూ ఢిల్లీ
East endకొల్కతా
Location
CountryIndia
Statesఢిల్లీ: 12 km, హర్యానా: 74 km, ఉత్తర ప్రదేశ్: 752 km, బీహార్: 202 km, జార్ఖండ్: 190 km, పశ్చిమ బెంగాల్: 235 km. It is also part of Asian Highway Network and is a part of AH1, that traverses from Japan to Turkey.
Primary destinationsఅగ్రా, కాన్పూర్, అలహాబాదు, వారణాసి
రహదారి వ్యవస్థ
NH 1D NH 2A
Durgapur Expressway, part of NH 2

ఇది మార్గంలో ఫరీదాబాద్, మథుర, ఆగ్రా, కాన్పూర్, అలహాబాదు, వారణాసి, ముఘల్ సరాయ్, ఔరంగాబాద్, ధన్‌బాద్, అసన్‌సోల్, దుర్గాపూర్, మొదలైన చారిత్రక పట్టణాల గుండా సాగుతుంది.

రహదారి కూడళ్ళు మార్చు