జీవన జ్యోతి (1940 సినిమా)

జీవనజ్యోతి 1940 అక్టోబరు 25న విడుదలైన తెలుగు సినిమా. జయ ఫిలింస్ లిమిటెడ్ పతాకం కింద మర్జాపురం రాజా నిర్మించిన ఈ సినిమాకు చిన్న కామేశ్వరరావు, ద్రోణంరాజు చిన కామేశ్వరరావు లు దర్శకత్వం వహించారు. [1]

జీవన జ్యోతి
(1940 తెలుగు సినిమా)
దర్శకత్వం ద్రోణంరాజు చినకామేశ్వరరావు
తారాగణం చదలవాడ నారాయణరావు,
సి.కృష్ణవేణి
నిర్మాణ సంస్థ జయ ఫిల్మ్స్ లిమిటెడ్.
భాష తెలుగు

తారాగణం మార్చు

  • సి.హెచ్.నారాయణరావు
  • సి.కృష్ణవేణి
  • కమలా కోట్నిస్
  • కుంపట్ల

మూలాలు మార్చు

  1. "Jeevana Jyothi (1940)". Indiancine.ma. Retrieved 2024-05-01.

బాహ్య లంకెలు మార్చు