జొన్నకూటి బాబాజీరావు

జొన్నకూటి బాబాజీరావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 1994, 1999 ఎన్నికల్లో రెండుసార్లు గోపాలపురం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.

జొన్నకూటి బాబాజీరావు

శాసనసభ్యుడు
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
1994 - 2004
ముందు కారుపాటి వివేకానంద
తరువాత మద్దాల సునీత
నియోజకవర్గం గోపాలపురం నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
జీవిత భాగస్వామి సుశీల[1]
సంతానం ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు (తానేటి వ‌నిత)

రాజకీయ జీవితం మార్చు

జొన్నకూటి బాబాజీరావు తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1994లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గోపాలపురం నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 1999లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2]

మూలాలు మార్చు

  1. Sakshi (8 August 2021). "మంత్రి తానేటి వనితకు మాతృ వియోగం". Archived from the original on 9 June 2022. Retrieved 9 June 2022.
  2. Affidavit (2004). "State Elections 2004 - Partywise Comparision for 71-Gopalpuram Constituency of ANDHRA PRADESH". Retrieved 9 June 2022. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)