టిక్ టిక్ టిక్ 1982 తెలుగులో విడుదలైన ఒక డబ్బింగ్ సినిమా. దీనికి తమిళ చిత్రం "టిక్ టిక్ టిక్" (டிக் டிக் டிக்) మూలం. కమల్ హాసన్ నటించిన ఈ చిత్రానికి భారతీరాజా దర్శకత్వం వహించారు.[1]

టిక్ టిక్ టిక్
(1982 తెలుగు సినిమా)
దర్శకత్వం భారతీరాజా
తారాగణం కమల్ హాసన్
మాధవి
స్వప్న
రాధ
సారిక
సంగీతం ఇళయరాజా
విడుదల తేదీ 1982 మే 7 (1982-05-07)
దేశం భారత్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

తారాగణం మార్చు

పాటలు మార్చు

  1. ఇది ఒక మరో లోకం
  2. ఓ నటన మయూరి
  3. నటనలు చాలించరా
  4. నిన్ను గిచ్చి

మూలాలు మార్చు

వెలుపలి లింకులు మార్చు