డెబోలినా దత్తా

బెంగాలీ టెలివిజన్‌, సినిమా నటి.

డెబోలినా దత్తా, బెంగాలీ టెలివిజన్‌, సినిమా నటి. బాలనటిగా మనుష్ అమానుష్ సినిమాలో తొలిసారిగా నటించింది.[2] 2014లో తాన్‌ సినిమాలో వేశ్య పాత్రలో నటించి, జాతీయ అవార్డును కూడా అందుకుంది.

డెబోలినా దత్తా
జననం1977
వృత్తినటి
జీవిత భాగస్వామితథాగత ముఖర్జీ (వి. 2014)[1]

జననం మార్చు

డెబోలినా దత్తా 1977లో పశ్చిమ బెంగాల్ లోని కలకత్తాలో జన్మించింది.

వ్యక్తిగత జీవితం మార్చు

2014లో నటుడు తథాగత ముఖర్జీతో వివాహం డెబోలినా జరిగింది.[2]

సినిమాలు (కొన్ని) మార్చు

  • మనుష్ అమానుష్
  • రాజ గజ నో ప్రాబ్లమ్ (2011)
  • ఏక్లా ఆకాష్ (2013)
  • తాన్ (2014)
  • చోటుష్‌కోన్ (2014)
  • అనుబ్రతో భలో అచో (2015)
  • ఎబర్ షాబోర్ (2015)
  • ఫోర్స్ (అతిథి పాత్ర)
  • శేష్ అంకా (2015)
  • బస్తావ్ (2016)
  • షూపోకా, షార్ట్ ఫిల్మ్ (2016)
  • సిన్ సిస్టర్ (2020)
  • యునికార్న్ (2019)
  • భోత్భోతి (2020)
  • రాజనందిని (2021)

టెలివిజన్ మార్చు

  • కి ఆశయ్ బంధి ఖేలాఘోర్
  • ఏక్ నం. మెస్ బారీ
  • శనై
  • జన్మభూమి
  • ఏక్ ఆకాశేర్ నిచే
  • రాజా అండ్ గోజా, బిందాస్ మోజా
  • సోఖి
  • దుర్గ
  • ఎఖానే ఆకాష్ నీల్
  • నిల్ సిమానా
  • కోబ్ జే కోథాయ్
  • ప్రోటిబింబో
  • సత్కాహోన్
  • షావోలా
  • మహాభారత్ (2013 టివి సిరీస్) బెంగాలీ డబ్బింగ్ వెర్షన్ ద్రౌపది [డబ్బింగ్ ఆర్టిస్ట్]
  • థిక్ జెనో లవ్ స్టోరీ
  • అందర్మహల్
  • ఇచ్చె నోడీ
  • కుండో ఫూలేర్ మాలా
  • కుసుమ్ డోలా
  • మిరకెల్
  • టిన్ శక్తి అధర్ త్రిశూల్

రియాలిటీ షోలు మార్చు

సంవత్సరం షో పేరు పాత్ర ఛానల్ ఇతర వివరాలు మూలాలు
2016 బిగ్ బాస్ బంగ్లా 2 పోటీదారు కలర్స్ బంగ్లా

ప్రకటనలు మార్చు

అమృతాంజన్, మిను చీరలు, కియో కార్పిన్ హెయిర్ ఆయిల్, అంజలి జ్యువెలర్స్, రంగాజోబా సిందూర్‌ వంటి వస్తువుల యాడ్స్ లో నటించింది.

మూలాలు మార్చు

  1. "Debleena Dutta gets married". The Times of India. Bennett, Coleman & Co. Ltd. TNN. 23 October 2014. Retrieved 2022-03-15.
  2. 2.0 2.1 "The Telegraph - Calcutta : Bengal". www.telegraphindia.com. Archived from the original on 2 November 2012. Retrieved 2022-03-15.