డైమండ్ క్వీన్ (1940 సినిమా)

[[వర్గం:{{{year}}}_హిందీ_సినిమాలు]]

డైమండ్ క్వీన్
({{{year}}} హిందీ సినిమా)
దర్శకత్వం హోమి వాడియా
నిర్మాణం వాడియా మూవీ టోన్
తారాగణం పేర్లస్ వాడియ
సంగీతం దామోదర్ మాస్టర్
ఛాయాగ్రహణం ఆర్.పి మాస్టర్
విడుదల తేదీ 1940
నిడివి 155 నిమిషాలు
దేశం భారతదేశం
భాష హిందీ
డైమండ్ క్వీన్ సినిమా

డైమండ్ క్వీన్ అనేది 1940లో విడుదలైన హిందీ యాక్షన్ అడ్వెంచర్ కామెడీ సినిమా. [1] ఈ సినిమాకు హోమి వాడియా దర్శకత్వం వహించారు వాడియా మూవీటోన్ ఈ సినిమాను నిర్మించారు. డైమండ్ క్వీన్ సినిమాలో ఫియర్‌లెస్ నదియా, జాన్ కావాస్, రాధా రాణి, సయాని అతిష్, సర్దార్ మన్సూర్, దల్పత్, కుంజ్రు బోమన్ ష్రాఫ్ నటించారు. [2] ఈ సినిమా , రెండవ ప్రపంచ యుద్ధం. జరుగుతున్న సమయంలోను మంచి లాభాలను రాబట్టింది.[3]

నటవర్గం మార్చు

  • మధురికగా నదియా
  • దిలేర్ డాకుగా జాన్ కావాస్
  • కేదార్‌నాథ్‌గా సయానీ అతిష్
  • బోమన్ ష్రాఫ్
  • రాధా రాణి
  • సర్దార్ మన్సూర్
  • ఫాతిమా
  • దళపత్
  • కుంజ్రు

విడుదల మార్చు

డైమండ్ క్వీన్ సినిమా బాక్సాఫీస్ వద్ద గణనీయమైన విజయాన్ని సాధించింది. విమర్శకుల ప్రశంసలను కూడా పొందింది. 1940లో బాబూరావు పటేల్ రచించిన ఫిల్మిండియా సంపాదకీయం లో డైమండ్ క్వీన్ సినిమా ప్రస్తావన ఉంది. [3]

మూలాలు మార్చు

  1. Whitener, Brian (2014). "Diamond Queen 1940". Movies & TV Dept. The New York Times. Archived from the original on 31 May 2014. Retrieved 29 May 2014.
  2. CITWF. "Diamond Queen". Cast & crew. citwf. Retrieved 29 May 2014.
  3. 3.0 3.1 Dr Raminder; Ajay J (14 June 2005). Bollyworld: Popular Indian Cinema Through A Transnational Lens. SAGE Publications. pp. 47–. ISBN 978-81-321-0344-8. Retrieved 19 October 2015.