తడప్ 2021లో విడుదలైన హిందీ సినిమా. నడియావాలా గ్రాండ్ సన్ ఎంటర్ టైన్ మెంట్స్ , ఫాక్స్ స్టార్ స్టూడియోస్ బ్యానర్‌లపై సాజిద్ నడియాద్ వాలా నిర్మించిన ఈ సినిమాకు మిలిన్ లూథ్రియా దర్శకత్వం వహించాడు. ఈ సినిమా తెలుగులో హిట్టయిన ‘ఆర్.ఎక్స్. 100’కు హిందీ రీమేక్. ఆహాన్ శెట్టి, తారా సుతారియా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను 27 అక్టోబర్ 2021న నటుడు చిరంజీవి విడుదల చేయగా[2], సినిమా 3 డిసెంబర్ 2021న విడుదలై, 2022 జనవరి 28న డిస్నీ+ హాట్‌స్టార్ ఓటీటీలో విడుదలైంది.[3]

తడప్
దర్శకత్వంమిలిన్ లూథ్రియా
రచనరజత్ అరోరా
దీనిపై ఆధారితంఆర్‌ఎక్స్‌ 100 (2018) 
by అజయ్ భూపతి
నిర్మాతసాజిద్ నడియాద్ వాలా, ఫాక్స్ స్టార్ స్టూడియోస్
తారాగణంఆహాన్ శెట్టి
తారా సుతారియా
ఛాయాగ్రహణంరాగుల్ ధారుమాన్
కూర్పురాజేష్ జి. పాండే
సంగీతంScore:
జాన్ స్టీవర్ట్ ఎదురి
పాటలు:
ప్రీతమ్
నిర్మాణ
సంస్థలు
ఫాక్స్ స్టార్ స్టూడియోస్
నడియావాలా గ్రాండ్ సన్ ఎంటర్ టైన్ మెంట్స్
పంపిణీదార్లుఫాక్స్ స్టార్ స్టూడియోస్
విడుదల తేదీ
2021 డిసెంబరు 3 (2021-12-03)
సినిమా నిడివి
126 నిముషాలు[1]
దేశం భారతదేశం
భాషహిందీ
బాక్సాఫీసు34.86 కోట్లు (అంచనా)

నటీనటులు మార్చు

  • ఆహాన్ శెట్టి
  • తారా సుతారియా
  • సౌరభ్ శుక్లా
  • కుముద్ మిశ్రా
  • రాజేష్ ఖేరా
  • సుమిత్ గులాటి
  • రాజ్ విశ్వకర్మ
  • మంగళ్ కెంకారే
  • హషిమ్ హైదర్
  • సౌరవ్ చక్రబోర్తి
  • బ్రీజ్ భూషణ్ శుక్లా
  • సొహయిల కపూర్
  • గీత రామ్ శర్మ
  • అభిషేక్ షా
  • మనోజ్ కుక్షల్

సాంకేతిక నిపుణులు మార్చు

  • బ్యానర్లు: నడియావాలా గ్రాండ్ సన్ ఎంటర్ టైన్ మెంట్స్ , ఫాక్స్ స్టార్ స్టూడియోస్
  • నిర్మాత: సాజిద్ నడియాద్ వాలా, ఫాక్స్ స్టార్ స్టూడియోస్
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మిలిన్ లూథ్రియా
  • సంగీతం: ప్రీతమ్
  • సినిమాటోగ్రఫీ: రాగుల్ ధారుమాన్

మూలాలు మార్చు

  1. "Tadap". British Board of Film Classification. Retrieved 1 December 2021.
  2. Andhrajyothy (25 January 2022). "'తడప్' ట్రైలర్ కు మెగాస్టార్ ప్రశంస". Archived from the original on 25 జనవరి 2022. Retrieved 25 January 2022.
  3. Suryaa (21 January 2022). "ఓటీటీలో రానున్న బాలీవుడ్ తడప్‌ మూవీ". Archived from the original on 25 జనవరి 2022. Retrieved 25 January 2022.

బయటి లింకులు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=తడప్&oldid=3611935" నుండి వెలికితీశారు