తడికవగిలు అనేది రామనగరం నుంచి 22 కి.మీ. (14 మైళ్ళు) దూరంలో ఉన్న ఒక చిన్న గ్రామం. కర్నాటక రాష్ట్రం, రామనగరం జిల్లా లోని మాగడి నుండి 26 కి.మీ. (16 మైళ్ళు) దూరంగా ఉంది. ఇది జలమంగళ గ్రామ పంచాయితీ క్రింద వస్తుంది.

తడికవగిలు
గ్రామం
Country India
రాష్ట్రంకర్నాటక
జిల్లారామనగరం జిల్లా
Population
 (2001)
 • Total802
భాషలు
 • అధికారకన్నడం
Time zoneUTC+5:30 (IST)
పిన్‌కోడ్
571511
Nearest cityరామనగరం, మగడి
Literacy75%
విధానసభ constituencyరామనగరం

మూలాలు మార్చు