తనుగ ఏకనాయక్

శ్రీలంకకు చెందిన మాజీ క్రికెటర్

ఎకనాయకే ముదియన్సెలాగే తనుగ ప్రియదర్శని ఏకనాయకే, శ్రీలంకకు చెందిన మాజీ క్రికెటర్. వికెట్ కీపర్ గా, కుడిచేతి వాటం బ్యాటర్‌గా ఆడింది.[1]

తనుగ ఏకనాయక్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
ఎకనాయకే ముదియన్సెలాగే తనుగ ప్రియదర్శని ఏకనాయకే
పుట్టిన తేదీ (1972-02-24) 1972 ఫిబ్రవరి 24 (వయసు 52)
కొలంబో, శ్రీలంక
బ్యాటింగుకుడిచేతి వాటం
పాత్రవికెట్ కీపరు
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
ఏకైక టెస్టు (క్యాప్ 2)1998 ఏప్రిల్ 17 - పాకిస్తాన్ తో
తొలి వన్‌డే (క్యాప్ 2)1997 నవంబరు 25 - నెదర్లాండ్స్ తో
చివరి వన్‌డే2005 ఏప్రిల్ 1 - దక్షిణాఫ్రికా తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2000–2003స్లిమ్‌లైన్ స్పోర్ట్స్ క్లబ్
కెరీర్ గణాంకాలు
పోటీ మటె మవన్‌డే మలిఎ
మ్యాచ్‌లు 1 43 48
చేసిన పరుగులు 83 110
బ్యాటింగు సగటు 5.53 6.47
100s/50s 0/0 0/0
అత్యధిక స్కోరు 13 14*
వేసిన బంతులు 42
వికెట్లు 0
బౌలింగు సగటు
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0
అత్యుత్తమ బౌలింగు
క్యాచ్‌లు/స్టంపింగులు 2/0 22/17 24/19
మూలం: CricketArchive, 2021 డిసెంబరు 10

జననం మార్చు

ఎకనాయకే ముదియన్సెలాగే తనుగ ప్రియదర్శని ఏకనాయకే 1972, ఫిబ్రవరి 24న శ్రీలంకలోని కొలంబోలో జన్మించింది.[2]

క్రికెట్ రంగం మార్చు

1997 - 2005 మధ్య శ్రీలంక తరపున ఒక టెస్ట్ మ్యాచ్,[3] 43 వన్డే ఇంటర్నేషనల్స్ మ్యాచ్ ఆడింది. స్లిమ్‌లైన్ స్పోర్ట్స్ క్లబ్ తరపున దేశవాళీ క్రికెట్ ఆడింది.[4][5]

మూలాలు మార్చు

  1. "Thanuga Ekanayake Profile - Cricket Player Sri Lanka | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-20.
  2. "Thanuga Ekanayake Profile - ICC Ranking, Age, Career Info & Stats". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 2023-08-20.
  3. "SL-W vs PAK-W, Pakistan Women tour of Sri Lanka 1997/98, Only Test at Colombo, April 17 - 20, 1998 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-20.
  4. "Player Profile: Thanuga Ekanayake". ESPNcricinfo. Retrieved 2023-08-20.
  5. "Player Profile: Thanuja Ekanayake". CricketArchive. Retrieved 2023-08-20.

బాహ్య లింకులు మార్చు