తమ క్యానింగ్

న్యూజీలాండ్ మాజీ క్రికెటర్

తమహౌ కరంగతుకితుకీ క్యానింగ్ (జననం 1977, ఏప్రిల్ 7) న్యూజీలాండ్ మాజీ క్రికెటర్. నాలుగు వన్డే ఇంటర్నేషనల్స్ ఆడాడు.[1]

తమ క్యానింగ్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
తమహౌ కరంగతుకితుకీ క్యానింగ్
పుట్టిన తేదీ (1977-04-07) 1977 ఏప్రిల్ 7 (వయసు 47)
అడిలైడ్, దక్షిణ ఆస్ట్రేలియా, ఆస్ట్రేలియా
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఫాస్ట్ మీడియం
పాత్రఆల్ రౌండర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి వన్‌డే (క్యాప్ 136)2003 డిసెంబరు 1 - పాకిస్తాన్ తో
చివరి వన్‌డే2005 మార్చి 5 - ఆస్ట్రేలియా తో
కెరీర్ గణాంకాలు
పోటీ వన్‌డేలు ఫక్లా లిఎ T20
మ్యాచ్‌లు 4 61 83 2
చేసిన పరుగులు 52 2,141 1,410 10
బ్యాటింగు సగటు 17.33 27.44 21.04 -
100లు/50లు 0/0 3/8 0/6 0/0
అత్యుత్తమ స్కోరు 23* 115 92* 10*
వేసిన బంతులు 204 12,719 3,564 42
వికెట్లు 5 206 92 3
బౌలింగు సగటు 40.60 24.47 26.08 18.33
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 6 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0 0
అత్యుత్తమ బౌలింగు 2/30 6/44 4/21 2/22
క్యాచ్‌లు/స్టంపింగులు 1/– 28/– 19/0 0/–
మూలం: Cricinfo, 2017 ఏప్రిల్ 20

జననం మార్చు

తమహౌ కరంగతుకితుకీ క్యానింగ్ 1977, ఏప్రిల్ 7న ఆస్ట్రేలియాలో జన్మించాడు.

క్రికెట్ రంగం మార్చు

క్రమశిక్షణా ఉల్లంఘన కారణంగా క్యానింగ్ 2006, డిసెంబరు 24న అన్ని క్రికెట్ నుండి రిటైర్ అయ్యాడు. పెర్త్‌కు తిరిగి వెళ్ళాడు.[2]

మూలాలు మార్చు

  1. "Tama Canning". ESPNcricinfo. Retrieved 4 June 2016.
  2. "Canning retires following disciplinary breach". ESPNcricinfo. Retrieved 4 June 2016.