తలత్ అలీ

పాకిస్తాన్ కు చెందిన మాజీ క్రికెటర్

తలత్ అలీ మాలిక్ (జననం 1950, మే 29) పాకిస్తాన్ కు చెందిన మాజీ క్రికెటర్. 1972 నుండి 1979 వరకు పది టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు.[1]

తలత్ అలీ
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
తలత్ అలీ మాలిక్
పుట్టిన తేదీ (1950-05-29) 1950 మే 29 (వయసు 73)
లాహోర్, పంజాబ్, పాకిస్తాన్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 66)1972 డిసెంబరు 22 - ఆస్ట్రేలియా తో
చివరి టెస్టు1979 ఫిబ్రవరి 23 - న్యూజీలాండ్ తో
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు {{{column2}}}
మ్యాచ్‌లు 10 115
చేసిన పరుగులు 370 7,296
బ్యాటింగు సగటు 23.12 38.39
100లు/50లు 0/2 15/32
అత్యధిక స్కోరు 61 258
వేసిన బంతులు 20 411
వికెట్లు 0 2
బౌలింగు సగటు 123.50
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0
అత్యుత్తమ బౌలింగు 1/32
క్యాచ్‌లు/స్టంపింగులు 4/– 43/–
మూలం: ESPNcricinfo, 2017 జూన్ 19

జననం మార్చు

తలత్ అలీ మాలిక్ 1950, మే 29న పాకిస్తాన్ లోని లాహోర్ లో జన్మించాడు.[2]

క్రికెట్ రంగం మార్చు

టెస్ట్ కెరీర్‌లో 1972-73లో అడిలైడ్‌లో డెన్నిస్ లిల్లీతో తలపడి, అరంగేట్రంలోనే బొటనవేలు విరగడంతో రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరాగాడు.[3] 1978-79లో క్రైస్ట్‌చర్చ్‌లో ఇతను 40 పరుగులు, టెస్ట్-బెస్ట్ 61 పరుగులు చేసి పాకిస్తాన్ విజయంలో పాలు పంచుకున్నాడు.[4]

అంతర్జాతీయ మ్యాచ్ రిఫరీగా కూడా పనిచేశాడు. కెనడాలో జరిగిన క్వాడ్రాంగ్యులర్ నాలుగు-దేశాల ట్వంటీ20 సిరీస్ తర్వాత 2006 అక్టోబరు నుండి 2008 అక్టోబరు 17న రాజీనామా చేసేవరకు పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు మేనేజర్‌గా ఉన్నాడు.[5]

మూలాలు మార్చు

  1. "Talat Ali Profile - Cricket Player Pakistan | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-09-23.
  2. "Talat Ali Profile - ICC Ranking, Age, Career Info & Stats". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 2023-09-23.
  3. "PAK vs AUS, Pakistan tour of Australia 1972/73, 1st Test at Adelaide, December 22 - 27, 1972 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-09-23.
  4. "PAK vs NZ, Pakistan tour of New Zealand 1978/79, 1st Test at Christchurch, February 02 - 07, 1979 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-09-23.
  5. "Cricdb: Talat Ali steps down". Archived from the original on 2011-10-04. Retrieved 2023-09-23.
"https://te.wikipedia.org/w/index.php?title=తలత్_అలీ&oldid=4034350" నుండి వెలికితీశారు