తల్లీ కొడుకులు పి.చంద్రశేఖరరెడ్డి దర్శకత్వంలో కృష్ణ,కాంచన జంటగా నటించిన తెలుగు సినిమా. గౌరీ శంకర్ పిక్చర్స్ బ్యానర్‌పై గుమ్మడి వీరయ్య, రామినేని కోటేశ్వరరావులు నిర్మించిన ఈ సినిమా 1973, మే 31న విడుదలయ్యింది.[1]

తల్లీ కొడుకులు
(1973 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం పి.చంద్రశేఖరరెడ్డి
తారాగణం కృష్ణ,
కాంచన
నిర్మాణ సంస్థ గౌరీశంకర్ పిక్చర్స్
భాష తెలుగు

నటీనటులు మార్చు

  • కృష్ణ
  • కాంచన
  • అంజలీ దేవి
  • కృష్ణంరాజు
  • చంద్రమోహన్
  • అల్లు రామలింగయ్య
  • ధూళిపాళ
  • ముక్కామల
  • ఏడిద నాగేశ్వరరావు
  • రమాప్రభ
  • లీలారాణి
  • సంధ్యారాణి
  • విజయభాను
  • విజయ గిరిజ
  • రమోలా
  • మీనాక్షి
  • మాస్టర్ బ్రహ్మానందం
  • మాస్టర్ జగన్నాథ్
  • బేబీ సరిత
  • బేబీ సరళ
  • బేబీ సరోజ
  • వల్లం నరసింహారావు
  • పూసల
  • ఆనంద్ మోహన్
  • ఎస్.వి.జగ్గారావు
  • రావి కొండలరావు
  • నల్ల రామమూర్తి
  • వల్లూరి బాలకృష్ణ
  • జి.వి.రావు

సాంకేతికవర్గం మార్చు

  • నిర్మాతలు: గుమ్మడి వీరయ్య, రామినేని కోటేశ్వరరావు
  • స్క్రీన్ ప్లే, దర్శకత్వం: పి.చంద్రశేఖరరెడ్డి
  • ఛాయాగ్రహణం: మోహ్లీ ఇరానీ
  • కూర్పు: ఎస్.పి.ఎస్.వీరప్ప
  • కళ: సోమనాథ్
  • సంగీతం: జి.కె.వెంకటేష్
  • పాటలు: ఆచార్య ఆత్రేయ, ఆరుద్ర, సి.నారాయణరెడ్డి, దాశరథి, అప్పలాచార్య
  • మాటలు: పినిశెట్టి

పాటలు మార్చు

కథ మార్చు

మూలాలు మార్చు

  1. వెబ్ మాస్టర్. "Thalli Kodukulu (P. Chandrasekhara Reddy) 1973". ఇండియన్ సినిమా. Retrieved 12 November 2023.
 
పి.చంద్రశేఖర రెడ్డి