తల్లోజు ఆచారి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు.[1]

తల్లోజు ఆచారిటి.ఆచారి

వ్యక్తిగత వివరాలు

జననం (1966-06-06) 1966 జూన్ 6 (వయసు 57)
ఆమనగల్
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
నివాసం ఆమనగల్
మతం హిందూ,

జీవిత విశేషాలు మార్చు

ఆయన జూన్ 6, 1966న ఆమన‌గల్ లో జన్మించారు. ఆయన తండ్రి రాములు. ఆయన ఎం.వి.యస్.కళాశాల,మహబూబ్ నగర్ లో ఇంటర్మీడియట్ చదివారు.[2] తరువాత బి.ఎ. పట్టభద్రుడైనారు. ఆయన భార్య గీత.[3] ఆచారి మహబూబ్‌నగర్ జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా పనిచేశారు.[4] 2014 శాసనసభ ఎన్నికలలో కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ తరపున పోటీ చేసారు.[5][6]

రాజకీయ ప్రస్థానం మార్చు

1.[7]

ఆస్తులు-కేసులు మార్చు

  • 2023 ఎన్నికల అఫిడివిట్ ప్రకారం ఆస్తులు 2,38,12,685 రూపాయలు.[8]
  • ఇతనిపై 2 కేసులు కలవు.[8]

మూలాలు మార్చు

  1. Achary Talloju KALWAKURTHY (MAHBUBNAGAR) profile-national election watch
  2. "HARATIYA JANATA PARTY Telangana". Archived from the original on 2015-06-15. Retrieved 2015-07-27.
  3. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై భగ్గుమన్న విపక్షం[permanent dead link]
  4. [1] [permanent dead link] తెలంగాణలో బలీయమైన శక్తిగా బిజెపి
  5. "Affidavit Details of Achary Talloju". Archived from the original on 2016-03-04. Retrieved 2015-07-27.
  6. Eenadu (12 November 2023). "30 ఏళ్లుగా ఎమ్మెల్యే కావాలని." Archived from the original on 12 November 2023. Retrieved 12 November 2023.
  7. "Andhra Pradesh Assembly Election 2014-Constituency: Kalwakurthy (83)". Archived from the original on 2018-12-28. Retrieved 2015-07-27.
  8. 8.0 8.1 "Thalloju Achari(Bharatiya Janata Party(BJP)):Constituency- KALWAKURTHY(RANGAREDDY) - Affidavit Information of Candidate:". www.myneta.info. Retrieved 2023-11-26.