తాజ్ మహల్ (సినిమా)

1995 సినిమా

తాజ్ మహల్ 1995 లో ముప్పలనేని శివ దర్శకత్వంలో విడుదలైన సినిమా. దీన్ని సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై రామానాయుడు నిర్మించాడు. ఇందులో శ్రీకాంత్, మోనికా బేడి ముఖ్యపాత్రల్లో నటించారు. గీత రచయిత చంద్రబోస్ కు పాటల రచయితగా ఇది తొలి సినిమా.[1]

తాజ్ మహల్
సినిమా పోస్టర్
దర్శకత్వంముప్పలనేని శివ
నిర్మాతదగ్గుబాటి రామానాయుడు
తారాగణంశ్రీకాంత్,
మోనికా బేడి
సంగీతంఎం. ఎం. శ్రీలేఖ
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
1995 మే 25 (1995-05-25)
భాషతెలుగు

తారాగణం మార్చు

పాటలు మార్చు

ఈ సినిమాకు ఎం. ఎం. శ్రీలేఖ సంగీత దర్శకత్వం వహించింది. ఇందులో మొత్తం ఆరు పాటలున్నాయి.[2] గీత రచయిత చంద్రబోస్ కు పాటల రచయితగా ఇది తొలి సినిమా.[1]

  • చికు లుక్ చికు లుక్ , గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర
  • ఓ కల కన్నది నిజమైనది , గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర
  • జుం జుం అంటు గానం; ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర
  • పెళ్ళి పెళ్ళంటూ , గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర
  • మంచు కొండల్లోన చంద్రమా , గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర
  • సాగిపోయే నీలిమేఘం , గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర.

మూలాలు మార్చు

  1. 1.0 1.1 E, Madhukar. "Chandrabose: Reading literature, friends encouragement my forte". thehansindia.com. The Hans India. Retrieved 16 November 2017.
  2. "తాజ్ మహల్ సినిమా పాటలు". naasongs.com. Archived from the original on 4 డిసెంబరు 2016. Retrieved 16 November 2017.