తిరువెళ్ళియంగుడి

తిరువెళ్లియంగుడి ఒక పవిత్రమైన క్షేత్రము. ఇది 108 వైష్ణవ దివ్యదేశాలులో ఒకటి.

తిరువెళ్ళియంగుడి
దేవాలయ గోపురం
దేవాలయ గోపురం
తిరువెళ్ళియంగుడి is located in Tamil Nadu
తిరువెళ్ళియంగుడి
తిరువెళ్ళియంగుడి
Location in Tamil Nadu
భౌగోళికాంశాలు :Coordinates: Unknown argument format
ప్రదేశం
దేశం:India
రాష్ట్రం:తమిళనాడు
జిల్లా:తంజావూరు
ప్రదేశం:తిరువెళ్ళియంగుడి, తమిళనాడు, India
ఆలయ వివరాలు
ప్రధాన దైవం:కోలవల్ విల్లి రామన్ (విష్ణుమూర్తి)
ప్రధాన దేవత:మరకాతవల్లి తాయార్ (లక్ష్మీదేవి)
ఉత్సవ దైవం:శృంగార సుందరన్
దిశ, స్థానం:తూర్పుముఖము
పుష్కరిణి:శుక్ర పుష్కరిణి
విమానం:శోభన విమానము
కవులు:తిరుమంగై ఆళ్వార్
ప్రత్యక్షం:శుక్రుడు, బ్రహ్మ, ఇంద్రుడు, పరాశరుడు
నిర్మాణ శైలి, సంస్కృతి
వాస్తు శిల్ప శైలి :ద్రవిడ శిల్పకళ

విశేషాలు మార్చు

ఇచ్చట చతుర్భుజములతో శంఖచక్రములతో వేంచేసియున్న గరుత్నంతుడు ఈ దివ్య దేశానికి సమీపముననే పెరియవాచాంపిళ్ళై (శ్రీకృష్ణసూరి) జన్మస్థలమైన శెంగనల్లూరు ఉంది.

మార్గము మార్చు

కుంభకోణము నుండి తిరువెళ్లియజ్గుడికి టౌన్ బస్ ఉంది. కుంభకోణము నుండి శంగనల్లూర్ చేరి అక్కడ నుండి 1 కి.మీ నడచి పోవచ్చును.

సాహిత్యంలో తిరువెళ్ళియంగుడి మార్చు

శ్లోకము:
వెళ్ళి యజ్గుడి పురేవిరాజతే | బ్రహ్మతీర్థ కవి పద్మినీయుతే |
కోలవిల్లి రఘునాథ నామకో | నాయకీం మరతకాభిధాం శ్రితః |
శోభనాభిద విమాన మధ్యగో | భోగిరాజ శయితేంద్ర దిజ్ముఖః |
ఇంద్ర శుక్ర విధిశక్తి సూనుభిః | సేవితః కలిహ సంస్తుతోనిశమ్‌ |

పాశురము:
పారినై యుణ్డు పారినై యుమ్మిఝన్దు పారదమ్‌ కై యెఱిన్దు; ఒరుకాల్
తేరినై యూర్‌న్దు తేరినై త్తురన్ద శెజ్గణ్ మాల్ శెన్ఱుఱై కోయిల్
ఏర్‌నిరైవయలుళ్ వాళైగళ్ మఱుగియెమక్కిడ మన్ఱి దెన్ఱెణ్ణి;
శీర్ మలిపొయ్‌గై శెన్దఱై గిన్ఱ తిరువెళ్లియజ్గుడి యదువే.

కాఝదై ప్పూళై కరన్దనవరన్దై యుఱక్కడలరక్కర్ రమ్‌శేనై
కూఝడై చ్చెల్ల క్కొడుజ్గణై తురన్ద కోలవిల్లిరామన్జన్ కోయిల్
ఊఝడై నిన్ఱ వాఝయిన్ కనిగళూఝత్తు వీఝన్దన వుణ్డు మణ్డి;
శేఝడై కయల్ గళుగళ్ తిగఝ వయల్ శూఝ తిరువెళ్లియజ్గుడి వదువే

ఒళ్లియ కరుమమ్‌ శెయ్‌వ నెన్ఱుణర్‌న్ద మావలి వేళ్వియిఱ్పుక్కు
తెళ్ళియ కుఱళాయ్ మూవడికొణ్డు తిక్కుఱ వళర్‌న్దవన్ కోయిల్
అళ్ళియమ్బొఝల్ వాయిరున్దువాఝ కుయిల్‌కళరి యఱియెన్ఱవై యఝప్ప
వెళ్ళియార్ రుణజ్గ విరైన్దరుళ్ శెయ్‌వాన్ విరువెళ్ళియజ్గుడి వదువే. తిరుమంగై ఆళ్వార్ - పెరియ తిరుమొఝ 4-10-5,6,7.

వివరాలు మార్చు

ప్రధాన దైవం పేరు ప్రధాన దేవి పేరు తీర్థం ముఖద్వార దిశ భంగిమ స్థలవృక్షం కీర్తించిన వారు విమానం ప్రత్యక్షం
కోలవల్ విల్లి రామన్ (శృంగార సుందరన్) మరకతవల్లి తాయార్ బ్రహ్మతీర్థము - శుక్రపుష్కరిణి తూర్పుముఖము భుజంగ శయనము కదళీవృక్షము (అరటిచెట్టు) తిరుమంగై ఆళ్వార్ శోభన (పుష్కలావర్తక) విమానము ఇంద్ర, శుక్ర, బ్రహ్మ, పరాశరులకు

చిత్రమాలిక మార్చు

ఇవికూడా చూడండి మార్చు

వైష్ణవ దివ్యదేశాలు

మూలాలు మార్చు

వెలుపలి లింకులు మార్చు