తెలంగాణ కళారాధన-2016

తెలంగాణ గ్రామీణ సాంస్కృతిక కళారూపాలు పునర్జీవం పొందే దిశగా తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ప్రతి సంవత్సరం తెలంగాణ కళారాధన పేరిట సాంస్కృతికశాఖ కళలు, కళారూపాల ప్రదర్శనలు నిర్వహిస్తుంది. తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతికశాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ ఈ కళారాధనను జరిపించారు.

ప్రదర్శించిన కళలు మార్చు

క్రమసంఖ్య కళ పేరు ప్రదర్శన రోజులు ప్రదర్శన జరిగిన తేదీలు
1 సలామ్‌- ఏ- తెలంగాణ 10 రోజులు ఏప్రిల్ 22,23,25,30, మే 1,2
2 ఒగ్గు మహోత్సవం 8 రోజులు మే 3,4,5,6,7,9,10
3 సంగీత నృత్య మహోత్సవం[1] 7 రోజులు మే 12 నుండి 18 వరకు
4 వాగ్గేయకార మహోత్సవం 3 రోజులు మే 19 నుండి 21 వరకు
5 చిందు మహోత్సవం 7 రోజులు మే 22 నుండి 29 వరకు
6 భారతీయం[2] 3 రోజులు మే 30,31, జూన్ 1
7 రాష్ట్ర అవతరణ ఉత్సవాలు 1 రోజు జూన్ 2
8 అరుదైన కళారూపాల ప్రదర్శన 5 రోజులు జూన్ 3 నుండి 7 వరకు
9 ఫిల్మోత్సవం 5 రోజులు జూన్ 8[3] నుండి 12[4] వరకు

చిత్రమాలిక మార్చు

 
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.

మూలాలు మార్చు

  1. తెలంగాణ ఈనాడు, హైదరాబాద్. "సంగీత నృత్య మహోత్సవం". www.telanganaenadu.com. Retrieved 9 September 2016.[permanent dead link]
  2. తెలంగాణ ఈనాడు, హైదరాబాద్. ""భారతీయం" జానపద నృత్యం". www.telanganaenadu.com. Retrieved 9 September 2016.[permanent dead link]
  3. తెలంగాణ ఈనాడు, హైదరాబాద్. "రవీంద్రభారతి లో "రంగుల కల" – తెలంగాణా సినిమా కు మంచి రోజులు". Retrieved 9 September 2016.[permanent dead link]
  4. తెలంగాణ ఈనాడు, హైదరాబాద్. "రవీంద్రభారతిలో జై బోలో తెలంగాణ". www.telanganaenadu.com. Retrieved 9 September 2016.[permanent dead link]