తెలంగాణ నుండి ఎన్నికైన రాజ్యసభ సభ్యుల జాబితా

రాజ్యసభలో మొత్తం 200 మందికి పైగా సభ్యులు ఉంటారు. రాజ్యసభకు తెలంగాణ నుండి ఏడుగురు సభ్యులు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తారు.

ప్రస్తుత సభ్యులు మార్చు

No పేరు [1] పార్టీ ఎప్పటినుండి[2] ఎప్పటి వరకు[2]
1 బి. పార్థసారధి రెడ్డి భారత్ రాష్ట్ర సమితి 22-జూన్-2022 21-జూన్-2028
2 డి. దామోదర్ రావు భారత్ రాష్ట్ర సమితి 22-జూన్-2022 21-జూన్-2028
3 కేతిరెడ్డి సురేష్‌రెడ్డి భారత్ రాష్ట్ర సమితి 10-ఏప్రిల్-2020 09-ఏప్రిల్-2026
4 వద్దిరాజు రవిచంద్ర భారత్ రాష్ట్ర సమితి 20-ఫిబ్రవరి-2024 19-ఫిబ్రవరి-2030
5 కే. కేశవరావు భారత జాతీయ కాంగ్రెస్ 10-ఏప్రిల్-2020 09-ఏప్రిల్-2026
6 రేణుకా చౌదరి భారత జాతీయ కాంగ్రెస్ 20-ఫిబ్రవరి-2024 19-ఫిబ్రవరి-2030
7 ఎం. అనిల్ కుమార్ యాదవ్ భారత జాతీయ కాంగ్రెస్ 20-ఫిబ్రవరి-2024 19-ఫిబ్రవరి-2030

Members Bifurcated From Andhra Pradesh మార్చు

పేరు పార్టీ ఎప్పటినుండి ఎప్పటి వరకు గమనికలు
బి. పార్థసారథి రెడ్డి భారత్ రాష్ట్ర సమితి 22-జూన్-2022 21-జూన్-2028
డి. దామోదర్ రావు భారత్ రాష్ట్ర సమితి 22-జూన్-2022 21-జూన్-2028
వద్దిరాజు రవిచంద్ర భారత్ రాష్ట్ర సమితి 30-మే-2022 02-ఏప్రిల్-2024
కే. కేశవరావు భారత్ రాష్ట్ర సమితి 10-ఏప్రిల్-2020 09-ఏప్రిల్-2026
కేతిరెడ్డి సురేష్‌రెడ్డి భారత్ రాష్ట్ర సమితి 10-ఏప్రిల్-2020 09-ఏప్రిల్-2026
బండ ప్రకాష్ భారత్ రాష్ట్ర సమితి 03-ఏప్రిల్-2018 02-ఏప్రిల్-2024
బి. లింగయ్య యాదవ్ భారత్ రాష్ట్ర సమితి 03-ఏప్రిల్-2018 02-ఏప్రిల్-2024
జోగినపల్లి సంతోష్ కుమార్ భారత్ రాష్ట్ర సమితి 03-ఏప్రిల్-2018 02-ఏప్రిల్-2024
వి. లక్ష్మీకాంతరావు భారత్ రాష్ట్ర సమితి 22-జూన్-2016 21-జూన్-2022
ధర్మపురి శ్రీనివాస్ భారత్ రాష్ట్ర సమితి 22-జూన్-2016 21-జూన్-2022
గరికపాటి మోహన్ రావు భారతీయ జనతా పార్టీ 10-ఏప్రిల్-2014 09-ఏప్రిల్-2020 [3]
కెవిపి రామచంద్రరావు భారత జాతీయ కాంగ్రెస్ 10-ఏప్రిల్-2014 09-ఏప్రిల్-2020
రాపోలు ఆనంద భాస్కర్ భారత జాతీయ కాంగ్రెస్ 03-ఏప్రిల్-2012 02-ఏప్రిల్-2018
పాల్వాయి గోవర్ధన్ రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్ 03-ఏప్రిల్-2012 02-ఏప్రిల్-2018
సీ.ఎం.రమేష్ తెలుగుదేశం 03-ఏప్రిల్-2012 02-ఏప్రిల్-2018
వి.హనుమంతరావు భారత జాతీయ కాంగ్రెస్ 22-జూన్-2010 21-జూన్-2016
గుండు సుధారాణి తెలుగుదేశం 22-జూన్-2010 21-జూన్-2016
  1. "Statewise List". 164.100.47.5. Retrieved 12 June 2016.
  2. 2.0 2.1 "Statewise Retirement". 164.100.47.5. Retrieved 12 June 2016.
  3. "4 TDP Rajya Sabha members join BJP". The Hindu. 2019-06-20.