తెలుగువిజయం అన్నది ప్రభుత్వ ప్రాజెక్టు తెలుగు భాషా పరిపుష్టితో బాటు తెలుగు భాషా వినియోగాన్ని ప్రోత్సహిండం, అందుబాటులోకి తేవడం తెలుగున అంతర్జాతీయ లిపి ప్రామాణికీకరణ పధకమైన యూనీకోడ్ లో సంపూర్ణంగా జతపరచడం, తెలుగు భాషను అందమైన ముత్యాల కోవ వంటి లిపి ద్వారా, కంప్యూటర్ల ద్వారా, ఇంటర్నెట్ ద్వారా, జనబాహుళ్యానికి అతి సులభంగా అనుదినం అందుబాటులోకి తేవడం; అందుకు కావలసిన ముఖ్యమైన పరికరాలను గుర్తించడం..

తెలుగులో అందమైన ఫాంట్ల (అక్షరశైలి)ని రూపొందించడం , ప్రభుత్వ వెబ్సైట్లు, రికార్డులను యునీకోడ్ లోనికి మార్చి ప్రజలందరకు అంతర్జాలం ద్వారా అందుబాటులోకి ఉంచడం , అంతర్జాలంలో తెలుగు భాషాభివృద్ధి దిశగా సాంకేతిక ఉపకరణాలని ఎప్పటికప్పుడు సిద్ధం చేసుకోవడం , ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్రామాణిక ఉపకరణాలను తెలుగు భాషకు అనువుగా మలచుకొనడం, తెలుగుభాష సాంకేతికీకరణను బోధించే శిక్షణ కార్యక్రమాలను చేపట్టడం లాంటివి ఈ తెలుగువిజయం ప్రాజేక్టు ఉద్దేశ్యాలు. [1]

మూలాలు మార్చు

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-02-06. Retrieved 2015-01-30. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)