తెలుగు లలితగీతాల జాబితా

దాశరథి కృష్ణమాచార్య - హృదయాల తోటలు పూయగా..
గీతం రచన సంగీతం గానం ఇతర వివరాలు
అంతా ఒక్కటే మనమంతా ఒక్కటే న్యాయపతి రాఘవరావు న్యాయపతి రాఘవరావు బాలానందం బాలలు
అంతులేని ఆశలున్న అంతరంగమా వడ్డేపల్లి కృష్ణ మహాభాష్యం చిత్తరంజన్
అందాల జాబిలీ నండూరి విఠల్ జి.రామచంద్రరావు
అందాలలీలలో బుచ్చిరాజుశర్మ ఘంటసాల ఘంటసాల
అడివిలో నా యిల్లు అడివోడు నా మొగుడు వల్లూరి జగన్నాథరావు వల్లూరి జగన్నాథరావు
అతిథిలా వచ్చావు ఎం.పద్మినీదేవి కె.రామాచారి
అదిగదిగో మా తల్లి ఆదూరి సత్యవతీదేవి తిరుపతి రామానుజసూరి
అదిగదిగో రాజఘట్టం వింజమూరి శివరామారావు మంగళంపల్లి బాలమురళీకృష్ణ
అనవేరా అనవేరా భారతవీరా అనవేరా దేవులపల్లి కృష్ణశాస్త్రి పాలగుమ్మి విశ్వనాథం సరసాంగి రాగం
అనురాగ మందిరాన మైత్రేయ మహాభాష్యం చిత్తరంజన్ విజయలక్ష్మీ శర్మ
అనురాగపు వెన్నెలలు కురిపించే జాబిల్లి సత్యవాడ సోదరీమణులు మహాభాష్యం చిత్తరంజన్ వేదవతి ప్రభాకర్ ఈ మాసపుపాట
అన్నాడే వస్తానన్నాడే వల్లూరి జగన్నాథరావు వల్లూరి జగన్నాథరావు
అభినందన చందన బాలాంత్రపు రజనీకాంతరావు బాలాంత్రపు రజనీకాంతరావు
అమృతరూపమే తల్లిరా వడ్డేపల్లి కృష్ణ సి.ఇందిరామణి
అమ్మదొంగా నిన్ను చూడకుంటే పాలగుమ్మి విశ్వనాథం పాలగుమ్మి విశ్వనాథం వేదవతి ప్రభాకర్
అమ్మా భూదేవి బసవరాజు అప్పారావు మంగళంపల్లి బాలమురళీకృష్ణ మంగళంపల్లి బాలమురళీకృష్ణ
అమ్మా సరోజినీ దేవీ ఘంటసాల ఘంటసాల
అలనీల గగనాన తెలిమబ్బు చూడు దాశరథి రంగాచార్య మహాభాష్యం చిత్తరంజన్ శాంతాచారి ఆకాశవాణి వారి ఈ మాసపుపాట శీర్షికలో ప్రసారం.
అలవోకగా నన్ను జూసి కోపల్లె శివరాం జి.రామచంద్రరావు
అలికిడైతే చాలు దేవులపల్లి కృష్ణశాస్త్రి తిరుపతి రామానుజసూరి
అల్లదిగో శ్రీశైలం దేవులపల్లి కృష్ణశాస్త్రి పాలగుమ్మి విశ్వనాథం శివక్షేత్ర యాత్ర సంగీతరూపకంలోనిది
అల్లరి పూవులు కూటి సాయిశంకర్ ఎం.గోపాలకృష్ణ
అవని అంతా పెద్ద అక్షయపాత్ర దేవులపల్లి కృష్ణశాస్త్రి వింజమూరి అనసూయ
ఆ తోటలోనొకటి ఆరాధనాలయము సాలూరి సన్యాసిరాజు రావు బాలసరస్వతీ దేవి
ఆకసమున చిరుమబ్బుల చాటున బసవరాజు అప్పారావు మంగళంపల్లి బాలమురళీకృష్ణ మంగళంపల్లి బాలమురళీకృష్ణ
ఆకాశవీణపై ఉదయరాగం హృదయాకాశవీణపై ప్రణయరాగం ఇంద్రగంటి శ్రీకాంత శర్మ మహాభాష్యం చిత్తరంజన్ విజయలక్ష్మీ దేశికన్ రాగం: సరసాంగి, తాళం: త్రిశ్రగతి
ఆకాశవీధిలో ఎన్ని తారకలో ఆరుద్ర మంచాళ జగన్నాధరావు
ఆకులో ఆకునై దేవులపల్లి కృష్ణశాస్త్రి కృష్ణపక్షం కావ్యంలోనిదీ పాట. ఈ పాటని మేఘసందేశం చిత్రంలో వాడారు
ఆడుచు పాడుచు బుచ్చిరాజుశర్మ ఘంటసాల ఘంటసాల
ఆనందమేలేదా లోకమున బసవరాజు అప్పారావు సాలూరు రాజేశ్వరరావు సాలూరు రాజేశ్వరరావు, ఎస్.వరలక్ష్మి
ఆమని అరుదెంచినదీ ప్రఖ్యా ఆంజనేయశాస్త్రి
ఆమని కోయిల ఏమని పాడెదవే పైడిపాటి సుబ్బరామశాస్త్రి జి.వి.ప్రభాకర్
ఆరాధింతును బోయి భీమన్న మహాభాష్యం చిత్తరంజన్ శాంతాచారి
ఆలయమున వినబడునదిగో బాలాంత్రపు రజనీకాంతరావు రావు బాలసరస్వతీ దేవి
ఆసేతు హిమశీతలం బొమ్మనబోయిన సోమసుందరం మహాభాష్యం చిత్తరంజన్
ఇది చల్లని తల్లిరా కోపల్లె శివరాం మహాభాష్యం చిత్తరంజన్
ఇది మన భారతదేశం జె.బాపురెడ్డి మహాభాష్యం చిత్తరంజన్
ఇది మానవతాగీతం వై.రామకృష్ణారావు ఉషాకాంత్
ఇదెవత్తునని చెప్పి మటిమాయమయ్యె ఓలేటి శశాంక మహాభాష్యం చిత్తరంజన్ శాంతాచారి కాంతామణి రాగం
ఈ ఎడారిలోన నిలిచి రాలిపోవుదునా ప్రఖ్యా ఆంజనేయశాస్త్రి
ఈ చల్లని రేయి తిరిగి రానే రాదు ఆరుద్ర ఘంటసాల ఘంటసాల
ఈ జీవిక ఏనాడును ఏనెరుగను తీరిక దేవులపల్లి కృష్ణశాస్త్రి నూకల చినసత్యనారాయణ జంఝూటి రాగం
ఈ తరం మారిందిరా అంతరం లేదందిరా వేటూరి ఆనందమూర్తి మహాభాష్యం చిత్తరంజన్
ఈ నల్లనిరాలలో ఏ కన్నులు దాగెనో సి. నారాయణరెడ్డి పాలగుమ్మి విశ్వనాథం నాట రాగం. రామప్ప నాటకం లోనిది.
ఈ పాదకమలమే ఎం. రామకోటి తిరుపతి రామానుజసూరి
ఈ పూల కన్న ముందర సందె గాలికి తొందర కోపల్లె శివరాం నల్లూరి సుధీర్ కుమార్
ఈ ప్రేమ ఎలా కలిగెను నాపై మంచాళ జగన్నాధరావు రావు బాలసరస్వతీ దేవి
ఈ మనసు విరిసింది కలగా కృష్ణమోహన్ కలగా కృష్ణమోహన్
ఈ మావిపైనుండి బసవరాజు అప్పారావు కొచ్చెర్లకోట సూర్యప్రకాశరావు కె.బి.కె.మోహన్ రాజు
ఈ రేయి ఇలాగే నిలిచిపోనీ శారదా అశోకవర్ధన్ పాలగుమ్మి విశ్వనాథం డి. సురేఖామూర్తి ద్విజావంతి రాగం (శారదాకృతులు సిడి లోనిది)
ఈ రేయి నన్నొల్ల నేరవా రాజా నండూరి సుబ్బారావు ఎంకి పాట. నాథనామక్రియ రాగం
ఈ వసంతాలలో సి. నారాయణరెడ్డి మంగళంపల్లి బాలమురళీకృష్ణ
ఈ విశాలప్రశాంత ఎం.ఎస్.రామారావు ఎం.ఎస్.రామారావు
ఈ వెన్నెలలోన నీ కన్నులలోన ఆచార్య తిరుమల విన్నకోట మురళీకృష్ణ
ఈశ్వరాఙ్ఞ ఏమో తెలియదు అది ఎవరెరుగరు సాంప్రదాయం మంగళంపల్లి బాలమురళీకృష్ణ మంగళంపల్లి బాలమురళీకృష్ణ తత్త్వం
ఉంటే భుజాన నాగలి ఆచార్య తిరుమల మహాభాష్యం చిత్తరంజన్
ఉప్పొంగి పోయింది గోదావరి అడవి బాపిరాజు
ఊగవే నా పాప ఉయ్యాల కోపల్లె శివరాం జి.రామచంద్రరావు
ఊపరే ఊపరే వుయ్యాల వింజమూరి శివరామారావు మంగళంపల్లి బాలమురళీకృష్ణ ఎస్.వరలక్ష్మి
ఎంత అందమైనవమ్మ ఈ జీవిత దీపాలు ఆచార్య తిరుమల మహాభాష్యం చిత్తరంజన్ సి.ఇందిరామణి రాగం: రేవతి, తాళం: త్రిశ్రగతి
ఎంత అబలవో సీతమ్మా జె.బాపురెడ్డి విన్నకోట మురళీకృష్ణ సామ రాగం
ఎంత కాలమాయెరా బోయి భీమన్న మహాభాష్యం చిత్తరంజన్ కనకవల్లీ నాగేందర్
ఎంత రాతి మనసు నీది శారదా అశోకవర్ధన్ మహాభాష్యం చిత్తరంజన్ విజయలక్ష్మీ శర్మ
ఎంత సొగసుకాడే శారదా అశోకవర్ధన్ పాలగుమ్మి విశ్వనాథం హైమావతి శారదాకృతులు సిడి లోనిది (రాగం మిశ్రఖమాస్)
ఎంతని కీర్తింతునురా ఏమో నీ కరుణ కలుగ పుట్టపర్తి నారాయణాచార్యులు మహాభాష్యం చిత్తరంజన్
ఎందుకింత సంతోషమో ఈ తెలుగువాళ్ళకి ఆరుద్ర మంచాళ జగన్నాధరావు
ఎందుజూచిన గాని నీవు లైలా బాలాంత్రపు రజనీకాంతరావు ఘంటసాల ఘంటసాల
ఎక్కడిదీ ఇంత హాయి కలగా కృష్ణమోహన్ కలగా కృష్ణమోహన్
ఎత్తవోయీకేల యీ బేల సుమబాల బోయి భీమన్న మహాభాష్యం చిత్తరంజన్ శాంతా చారి
ఎదలో నిను కోరితినోయి రావులపర్తి భద్రిరాజు సాలూరు రాజేశ్వరరావు సాలూరు రాజేశ్వరరావు
ఎదురైనారా ఎవరైనా ముదిగొండ వీరభద్రమూర్తి పాలగుమ్మి విశ్వనాథం
ఎన్నిసారులు అన్నదో! ఎన్ని తీరులు విన్నదో! పాలగుమ్మి విశ్వనాథం పాలగుమ్మి విశ్వనాథం కె.బి.కె.మోహన్ రాజు
ఎన్నెన్నో నదులు దాటి జె.బాపురెడ్డి విన్నకోట మురళీకృష్ణ
ఎయ్యరా! అడుగెయ్యరా! దేవులపల్లి కృష్ణశాస్త్రి పాలగుమ్మి విశ్వనాథం
ఎలా పాడేనింక యమునాకల్యాణి బసవరాజు అప్పారావు ఆంధ్రరత్నదుగ్గిరాల గోపాలకృష్ణయ్య మరణంపై అల్లిన గీతం
ఎవరది ఇంతగ నను వేటాడేదెవరది బోయి భీమన్న మహాభాష్యం చిత్తరంజన్ కె.బి.కె.మోహన్ రాజు
ఎవరికి తెలియదులే గోపాలా శారదా అశోకవర్ధన్ విన్నకోట మురళీకృష్ణ డి.సురేఖా మూర్తి బృందావనసారంగ రాగం
ఎవరికున్నది ఇంత శక్తి వేటూరి ఆనందమూర్తి మహాభాష్యం చిత్తరంజన్ వేదవతి ప్రభాకర్ 1974 అక్టోబర్ ఈ మాసపు పాట
ఎవరు కంటేనేమి గోపచూడామణిని ఉషాకాంత్ ఉషాకాంత్
ఎవరు చేసిన ఖర్మ వారనుభవించక ఏరికైనను తప్పదన్నా సాంప్రదాయం మంగళంపల్లి బాలమురళీకృష్ణ మంగళంపల్లి బాలమురళీకృష్ణ తత్త్వం
ఎవరేమన్నా ఏమనుకున్నా చంద్రా ఆగకు ఆరుద్ర మల్లిక్ మల్లిక్ రాగం: అభేరి, తాళం: ఆది
ఎవ్వరిదోయీ ఈ రేయి దాశరథి కృష్ణమాచార్య మహాభాష్యం చిత్తరంజన్ కె.బి.కె.మోహన్ రాజు
ఏ ఊహ వేసిన బొమ్మలో దేవులపల్లి కృష్ణశాస్త్రి ఉషాకాంత్ విజయలక్ష్మీ శర్మ
ఏ గాలి వడిరాలి బోయి భీమన్న మహాభాష్యం చిత్తరంజన్ మోహన రాగం
ఏ గీతము నీ రీతిగ వినిపించెడుదాన ఆచార్య తిరుమల మహాభాష్యం చిత్తరంజన్ శాంతా చారి
ఏ దేశమేగినా ఎందు కాలిడినా రాయప్రోలు సుబ్బారావు ఆంధ్రావళి సంకలనంలో జన్మభూమి శీర్షికలోని గీతం
ఏ పూవు పూచినా ఏ పాట పాడినా ఎందుకోయీ హృదయమింత కళవళపడును ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి
ఏ రేవులో ఎక్కేవురా ఇంద్రగంటి శ్రీకాంతశర్మ కలగా కృష్ణమోహన్
ఏకాంతం తీగెమీద విరహాశ్రువు జారింది సుధామ డి.వి.మోహనకృష్ణ శిష్ట్లా శారదావెంకటరమణ
ఏటిదాపుల తోటలోపల సి. నారాయణరెడ్డి పాలగుమ్మి విశ్వనాథం
ఏడుకొండల పైకి ఎక్కాలి కోపల్లె శివరాం ఎల్. నిర్మల్ కుమార్
ఏడుకొండలసామీ రావులపర్తి భద్రిరాజు ఘంటసాల ఘంటసాల
ఏడే అల్లరి వనమాలి మధురాంతకం రాజారాం తిరుపతి రామానుజసూరి
ఏదో ఏదో పాడాలని భావనాచారి జి.రామచంద్రరావు
ఏనాటిదో మనబంధము సి. నారాయణరెడ్డి పాలగుమ్మి విశ్వనాథం రామప్ప నాటకం లోనిది. రాగం గౌరీమనోహరి
ఏమని వర్ణింతునోయి పి.వి.ఎల్.వి.ప్రసాదరావు ఘంటసాల ఘంటసాల
ఏమి ఏమి ఈ మధుమాసం టి.ఇందిరా చిరంజీవి జి.వి.ప్రభాకర్
ఏమి సేతురా లింగా సాంప్రదాయం మంగళంపల్లి బాలమురళీకృష్ణ మంగళంపల్లి బాలమురళీకృష్ణ తత్త్వం
ఏమిటో ఈ వింత పి.శ్రీరమణ ఎం.గోపాలకృష్ణ
ఏల యీ మధుమాసము సి. నారాయణరెడ్డి మహాభాష్యం చిత్తరంజన్
ఏల నవ్వెదవదియేల వింజమూరి శివరామారావు మంగళంపల్లి బాలమురళీకృష్ణ మంగళంపల్లి బాలమురళీకృష్ణ
ఏల మ్రోగించేవురా ఈ మూగవీణ సి. నారాయణరెడ్డి
ఒంటిగా ఉయ్యాలలూగితివా నా ముద్దుకృష్ణా బసవరాజు అప్పారావు టంగుటూరి సూర్యకుమారి
ఒక గాలి తేలీ ఉయాల లూగే ఇంద్రగంటి శ్రీకాంతశర్మ మల్లిక్
ఒక తుమ్మెద మదిలో ఝుమ్మంది దేవులపల్లి కృష్ణశాస్త్రి వోలేటి వెంకటేశ్వర్లు
ఒక పాటకు మేఘమైతిని ఆదూరి సత్యవతీదేవి తిరుపతి రామానుజసూరి
ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట ఏడిద కామేశ్వరరావు శ్రీరంగం గోపాలరత్నం రాగం:మోహన, తాళం: త్రిశ్రగతి
ఒక మది మహతీనాదసుధ చిలికెనట ఉషాకాంత్ ప్రీతమ్
ఒక వేణువు ఆదూరి సత్యవతీదేవి వింజమూరి లక్ష్మి
ఒకరికొకరు తోడుంటే పండు వెన్నెలా ఉషాకాంత్ ప్రీతమ్
ఒకసారి మోముజూపవే రావులపర్తి భద్రిరాజు సాలూరు రాజేశ్వరరావు సాలూరు రాజేశ్వరరావు
ఒకే ఒక్క సారి ఎగాదిగా చూసి ఆరుద్ర రావు బాలసరస్వతీ దేవి
ఒక్క మాటపై నిలిచి ఒక్క బాటపై నడిచి ఎం. పద్మినీదేవి
ఒక్కసారి ఒకాసారి కలగా కృష్ణమోహన్ కలగా కృష్ణమోహన్
ఒక్కసారి నువు కనిపిస్తే కలగా కృష్ణమోహన్ ఎం.గోపాలకృష్ణ
ఒత్తండీ జీవనశంఖము దేవులపల్లి కృష్ణశాస్త్రి పాలగుమ్మి విశ్వనాథం హంసధ్వని రాగం
ఒదిగిన మనసున దేవులపల్లి కృష్ణశాస్త్రి ఈమని శంకరశాస్త్రి చిత్తరంజన్, కనకవల్లి నాగేందర్ ఆకాశవాణి కె.బి.కె.మోహన్ రాజు, శ్రీరంగం గోపాలరత్నం దూరదర్శన్
ఓ కళాసుందరి ఓ మధుర గాయని కందుకూరి రామభద్రరావు జి.వి.ప్రభాకర్ జి.వి.ప్రభాకర్ రాగం:కళ్యాణి, తాళం: ఖండచాపు
ఓ తెనుగు దేశమా నా అనుగు దేశమా ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి మంచాళ జగన్నాథరావు బృందగానం రాగం:దేశ్, తాళం: జంపె
ఓ దేవి నీ మ్రోల దేవులపల్లి కృష్ణశాస్త్రి పాలగుమ్మి విశ్వనాథం బిలహరి రాగం
ఓ నవభారత జాతిపితా వింజమూరి శివరామారావు మహాభాష్యం చిత్తరంజన్ మహాభాష్యం చిత్తరంజన్ నఠభైరవి రాగం
ఓ వసంతప్రియా కందుకూరి రామభద్రరావు
ఓ విభావరీ! ఓహో విభావరీ బాలాంత్రపు రజనీకాంతరావు బాలాంత్రపు రజనీకాంతరావు
ఓ విశాలావనీ శోభాతిపావనీ అబ్బూరి రామకృష్ణారావు
ఓపలేనే మనసు ఓ మల్లెపూవా దాచాలేనే వలపు కందుకూరి రామభద్రరావు పాలగుమ్మి విశ్వనాథం కనకవల్లీ నాగేందర్ రాగం:చారుకేశి, తాళం: ఆది
ఓయ్ తుమ్మెదా వింజమూరి శివరామారావు శ్రీరంగం గోపాలరత్నం
ఓహో నా కలువ కన్నెలారా సి. నారాయణరెడ్డి మహాభాష్యం చిత్తరంజన్ రాగం సారంగ
ఓహో యాత్రికుడా! ఓహో యాత్రికుడా! మల్లవరపు విశ్వేశ్వరరావు సాలూరు రాజేశ్వరరావు సాలూరు రాజేశ్వరరావు రాగం:సింధుభైరవి, తాళం: త్రిశ్రగతి
ఓహో శృతి ప్రతి శృతి బాలాంత్రపు రజనీకాంతరావు బాలాంత్రపు రజనీకాంతరావు
కడచేనటే సఖియా దేవులపల్లి కృష్ణశాస్త్రి వోలేటి వెంకటేశ్వర్లు
కడలిగ పొంగిన మనసున అలలు ఎం.పద్మినీదేవి పి.వి.సాయిబాబా బృందగానం రాగం:రాగమాలిక, తాళం: చతురస్ర ఏక
కనిపించునా గతము వినిపించునా మంగళంపల్లి బాలమురళీకృష్ణ మంగళంపల్లి బాలమురళీకృష్ణ మంగళంపల్లి బాలమురళీకృష్ణ
కనుగొంటి కనుగొంటి రావు బాలసరస్వతీ దేవి
కనులలోని కాంతి నీవే కిల్లాన మోహన్ బాబు తిరుపతి రామానుజసూరి
కన్నయ్య జన్మించె విన్నారటే మహభాష్యం పేరిందేవి
కన్నుల నీరున్నా దుర్గా నాగరాజు ఉషాకాంత్
కన్నెకాటుక కళ్ళు చిన్నినాధుని జూచి విశ్వనాథ సత్యనారాయణ కొచ్చెర్లకోట సూర్యప్రకాశరావు
కమ్మనైన స్వరాలు ఆదూరి సత్యవతీదేవి కున్నక్కుడి వైద్యనాథన్
కరుణానిధి నన్ను కాచి రక్షించవే ఉపద్రష్ట కృష్ణమూర్తి ఉపద్రష్ట కృష్ణమూర్తి ఉపద్రష్ట కృష్ణమూర్తి కాపి రాగం
కర్షకుడా దేశానికి వెన్నముకవురా ఘంటసాల ఘంటసాల
కళకళలాడుచు కిలకిలనవ్వుచు రావు బాలసరస్వతీ దేవి
కలగంటిని నేను కలగంటిని మధురాంతకం రాజారాం ఘంటసాల ఘంటసాల
కలగన్నాను నేను కలగన్నాను తెన్నేటి సుధ విన్నకోట మురళీకృష్ణ శశికళా స్వామి
కలలో నీ వినుగని భుజంగరాయశర్మ వోలేటి వెంకటేశ్వర్లు
కలలో నీవైతే, కలయే నిజమైతే కోపల్లె శివరాం ఎల్. నిర్మల్ కుమార్ కె.బి.కె.మోహన్ రాజు
కలువల రాజా చలువల రాజా దాశరథి రంగాచార్య మహాభాష్యం చిత్తరంజన్ బి.శోభారాణి రాగం:ఖరహరప్రియ, తాళం: చతురస్ర గతి ఈమాసపు పాట
కలువా! ఓ కలువా! ప్రఖ్యా ఆంజనేయశాస్త్రి
కవితా! ఓ కవితా! కోకా రాఘవరావు విన్నకోట మురళీకృష్ణ
కస్తూరి రంగయ్యా శ్రీరంగం గోపాలరత్నం
కాలచక్రం వడిగ కదలిపోతున్నది ఎం.పద్మినీ దేవి ఎల్. నిర్మల్ కుమార్
కావ్యపానము చేసి కైపెక్కినానే బసవరాజు అప్పారావు సాలూరు రాజేశ్వరరావు సాలూరు రాజేశ్వరరావు, రావు బాలసరస్వతీ దేవి
కాసింత ఇటు చూడవోయి సి. నారాయణరెడ్డి రమేష్ నాయుడు రావు బాలసరస్వతీ దేవి మీరా భజన్ అనువాద గీతం
కుక్క మొరిగిందిరా సి. నారాయణరెడ్డి పాలగుమ్మి విశ్వనాథం 1965 పాకిస్తాన్ యుద్ధసందర్భములో రచించిన గీతం
కురిసెను జల్లులు అరవిరిసిన మల్లెలు కౌతా ప్రియంవద (గోపాలి) డి.వి.మోహనకృష్ణ డి.వి.మోహనకృష్ణ రాగం:హిందుస్తానీ మిశ్ర శుద్ధ సారంగ్, తాళం: ఆది
కూయంచు కూయకే కూయకే కోయిలా రావు బాలసరస్వతీ దేవి
కృష్ణయ్య ఊదేడు కాళీయఫణిపైన మంచాళ జగన్నాధరావు మంచాళ జగన్నాధరావు
కృష్ణా గోపీకృష్ణా సుధామ నల్లూరి సుధీర్ కుమార్ జ్యోతీ రామకృష్ణ
కేశవ మాధవ గోవిందాయని కీర్తన సేయుట యెన్నటికో నరసదాసు మహాభాష్యం చిత్తరంజన్
కైలాసగిరినుండి కాశికై దేవులపల్లి కృష్ణశాస్త్రి పాలగుమ్మి విశ్వనాథం శివక్షేత్ర యాత్ర సంగీతరూపకంలోనిది
కైలాసవాస శివ శంభో కైవల్యదాత భవ శంభో మహాభాష్యం చిత్తరంజన్ మహాభాష్యం చిత్తరంజన్ మహాభాష్యం చిత్తరంజన్ రాగం:శివరంజని, తాళం: ఖండచాపు
కొమ్మరో విరిరెమ్మరో కోపల్లె శివరాం మహాభాష్యం చిత్తరంజన్ హంసధ్వని రాగం. 'త్రిపథ' సంగీత రూపకంలోనిది
కొమ్మలలో కోకిలమ్మా కుహూకుహూమన్నది జె.బాపురెడ్డి పాలగుమ్మి విశ్వనాథం కె.బి.కె.మోహన్ రాజు
కొమ్మలో కోయిలనై పూయనా మహాభాష్యం చిత్తరంజన్ వేదవతి ప్రభాకర్
కొమ్మలో కోయిలా నండూరి సుబ్బారావు చిట్టిబాబు చిట్టిబాబు (వీణపై) నండూరి వారి యెంకి పాట
కొమ్మల్లో చిక్కుకున్న కొంటె చందమామ ఓలేటి శశాంక మహాభాష్యం చిత్తరంజన్
కొల్లాయి గట్టితేనేమీ బసవరాజు అప్పారావు గాంధీగారిపై గీతం
కోకిల పాటలు వినే తీరిక లేదు జె.బాపురెడ్డి పి.వి.సాయిబాబా
కోకిలా నా పాట కూడా వినిపించుకో జె.బాపురెడ్డి మహాభాష్యం చిత్తరంజన్ కె.బి.కె.మోహన్ రాజు ఈ మాసపు పాట
కోటికిరణాల కొత్త విరిమాల పైడిశ్రీ ప్రీతమ్
కోపమా ప్రియతమా ఓలేటి శశాంక మంగళంపల్లి బాలమురళీకృష్ణ మంగళంపల్లి బాలమురళీకృష్ణ
కోపమేల రాధా దయజూపవేల నాపై సాలూరు రాజేశ్వరరావు,
రావు బాలసరస్వతీ దేవి
కోయిల గొంతే నా పాట ఆదూరి సత్యవతీదేవి తిరుపతి రామానుజసూరి
కోయిలా వనరాణీ! విందువే నా మాట ఆచార్య తిరుమల మహాభాష్యం చిత్తరంజన్ శాంతా చారి రాగం:యమన్, తాళం: ఆది
గణగణగణ జయగంట ఎస్.వరలక్ష్మి
గాలి తరగల తేలివచ్చిన గిడుగు రాజేశ్వరరావు స్నేహలత మురళి
గాలిలో నా బ్రతుకు రతన్ రావు ఘంటసాల
గుండెల్లో ఉండాలి కులాసా దేవులపల్లి కృష్ణశాస్త్రి మహాభాష్యం చిత్తరంజన్ కె.బి.కె.మోహన్ రాజు
గుత్తొంకాయ్ కూరొయ్ బావా బసవరాజు అప్పారావు బందా కనకలింగేశ్వరరావు
గుప్పిట్లో ఇసుకలాగ రాలిపోవు కాలం సుధామ మల్లిక్ మల్లిక్
గూటి చిలకేదిరా ఓరన్నా గూడు చినబోయెరా సాంప్రదాయం మంగళంపల్లి బాలమురళీకృష్ణ మంగళంపల్లి బాలమురళీకృష్ణ తత్త్వం
గొంతులో కోటిరాగాల పాట కోపల్లె శివరాం పి.వి.సాయిబాబా
గోపీలోలుడు రమ్మన్నాడే గోవుల పాలను తెమ్మన్నాడే రావులపర్తి భద్రిరాజు పున్నమరాజు సీత పున్నమరాజు సీత
అవసరాల సత్యవతి
రాగం: ఖరహరప్రియ, తాళం: ఆది
గోలుకొండోయ్ వల్లూరి జగన్నాథరావు వల్లూరి జగన్నాథరావు
ఘల్ ఘల్ ఘల్ అని గజ్జెలు మరోగ రావయ్యా కృష్ణయ్యా ఆరుద్ర రావు బాలసరస్వతీ దేవి
చక్కని చుక్కల సఖ్యము మరిగిన చందమామ రావోయీ ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి మహాభాష్యం పేరిందేవి
చలిగాలి వీచింది తెలవారబోతోంది ఆరుద్ర రావు బాలసరస్వతీ దేవి
చల్లగాలిలో యమునాతటిపై బాలాంత్రపు రజనీకాంతరావు సాలూరు రాజేశ్వరరావు సాలూరు రాజేశ్వరరావు
చాటాలిరోయన్న శాంతి సందేశం ఓలేటి శశాంక పాలగుమ్మి విశ్వనాథం
చిక్కితివేలరా నా చేత గోపాలా పుట్టపర్తి నారాయణాచార్యులు పాలగుమ్మి విశ్వనాథం
చిగురాకులపై చిరుగాలి సి. నారాయణరెడ్డి కొచ్చెర్లకోట సూర్యప్రకాశరావు
చిత్తమెచట భయశూన్యమో బాలాంత్రపు రజనీకాంతరావు బాలాంత్రపు రజనీకాంతరావు
చిరునవ్వును పలికించే సి. నారాయణరెడ్డి మహాభాష్యం చిత్తరంజన్
చూచావా మా చిన్ని గోపాలుని నండూరి రామమోహనరావు రావు బాలసరస్వతీ దేవి
చూచే కొలదీ సుందరము బోయి భీమన్న మహాభాష్యం చిత్తరంజన్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ
కె.బి.కె.మోహన్ రాజు
1988లో ఈ మాసపు పాట - ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం
చూడ చూడ నీ రూపము బసవరాజు అప్పారావు వోలేటి వెంకటేశ్వర్లు
చూడాలని ఉంది కలగా కృష్ణమోహన్ కలగా కృష్ణమోహన్
చేయి నా చేయి ఆరుద్ర ఘంటసాల ఘంటసాల
చౌరస్తా! ఆహిస్తా! దేవులపల్లి కృష్ణశాస్త్రి పాలగుమ్మి విశ్వనాథం
జగతిరథం జైకొడుతూ వడ్డేపల్లి కృష్ణ మహాభాష్యం చిత్తరంజన్
జయం మనది జయం మనది పి.ఎస్. వేణుగోపాల్ ఘంటసాల ఘంటసాల
జయ జయ జయ ప్రియ భారత దేవులపల్లి కృష్ణశాస్త్రి వింజమూరి అనసూయ
జయ జయ జయ శ్రీవేంకటేశా ఎ.వేణుగోపాల్ ఘంటసాల ఘంటసాల
జయము జయము తల్లీ జయము కల్పవల్లీ కందుకూరి రామభద్రరావు
జయము జయము భారతీ ఆదూరి సత్యవతీదేవి తిరుపతి రామానుజసూరి
జీవితమంతా కలయేనా రావులపర్తి భద్రిరాజు ఘంటసాల ఘంటసాల
జైహిందని నిద్దుర లేవండి మల్లవరపు విశ్వేశ్వరరావు మహాభాష్యం చిత్తరంజన్ చైనాయుద్ద సమయంలో పాట
జోజో వెన్నెలమ్మా ఆచార్య తిరుమల ఎం.ఆర్.కె. ప్రభాకర్
జోలపాడి జోకొట్టేది శారదా అశోకవర్ధన్ పాలగుమ్మి విశ్వనాథం నిత్యసంతోషిణి శారదాకృతులు సిడి లోనిది
జోహారు జోహారు పండిత జవహారు రావులపర్తి భద్రిరాజు ఘంటసాల ఘంటసాల
తడవాయెరా నన్ను బ్రోచుటకు పుట్టపర్తి నారాయణాచార్యులు పాలగుమ్మి విశ్వనాథం
తథాగతా ప్రజాహితా దాశరథి కృష్ణమాచార్య పాలగుమ్మి విశ్వనాథం శాంతా చారి
తరలిరారమ్మా దేవులపల్లి కృష్ణశాస్త్రి పాలగుమ్మి విశ్వనాథం హంసధ్వని రాగం
తళుకు జల్తార్ బుటాలల్లిన దేవులపల్లి కృష్ణశాస్త్రి బాలంత్రపు రజనీకాంతరావు శివరంజని రాగం
తలనిండ పూదండ దాశరథి కృష్ణమాచార్య కె.బి.కె.మోహన్ రాజు ఘంటసాల వోలేటి వెంకటేశ్వర్లు
తలుపుతీసి నంతనే బసవరాజు అప్పారావు రావు బాలసరస్వతీ దేవి
తలుపు తీయునంతలోన తత్తరమది ఏలనోయి బసవరాజు అప్పారావు రావు బాలసరస్వతీ దేవి
తలపులూరే కన్నెమనసు పాలగుమ్మి విశ్వనాథం పాలగుమ్మి విశ్వనాథం
తిమిరాలను ఛేదించే సమరాలే దీపాలు సుధామ మహాభాష్యం చిత్తరంజన్
తియ్యని తేనెల శోభలు విన్నకోట మురళీకృష్ణ డి.సురేఖా మూర్తి,
శశికళా స్వామి
బృందావనసారంగ రాగం
తిరునాళ్ళకు తరలొచ్చే కన్నెపిల్లలా ఇంద్రగంటి శ్రీకాంత శర్మ ఏల్చూరి విజయరాఘవ రావు శ్రీరంగం గోపాలరత్నం ఈ పాట పుట్టుక మీద ఎస్.బి.శ్రీరామమూర్తి "ఒక పాట పుట్టింది" పేరుతో ఒక డాక్యుమెంటరి తీసారు.
తిరువేంకటాధీశ జగదీశ ఘంటసాల ఘంటసాల
తుమ్మెదా ఒకసారి మోమెత్తి చూడమని సాలూరి సన్యాసిరాజు రావు బాలసరస్వతీ దేవి
తూరుపు దిక్కున అదిగో చూడు పొడిచె వేగుచుక్క ఆరుద్ర ఘంటసాల ఘంటసాల
తెప్పవోలె చంద్రబింబం మల్లవరపు విశ్వేశ్వరరావు మహాభాష్యం చిత్తరంజన్
తెరవండీ తలుపులు దేవులపల్లి కృష్ణశాస్త్రి పాలగుమ్మి విశ్వనాథం
తెలతెలవారకముందే నార్ల చిరంజీవి ఉషాకాంత్
తెలుగుతల్లి కోవెలలోన పలికింది పావనవీణ దాశరథి కృష్ణమాచార్య
తెలుగుపాటకు నేడు కొత్త పల్లవి పాడుతూ ఆరుద్ర మంచాళ జగన్నాధరావు
తేనెల తేటల మాటలతో ఇంద్రగంటి శ్రీకాంతశర్మ
తొలిప్రొద్దు రేయిలో ఓలేటి శశాంక ఈమని శంకరశాస్త్రి
త్యాగయ్య పాడుకొనెను తలపు తంత్రితో జె.బాపురెడ్డి సాలూరు రాజేశ్వరరావు మంగళంపల్లి బాలమురళీకృష్ణ శ్రీకార శిఖరం కావ్యం లోనిది
దక్షిణానిలా మేల్కొనవోయి మహాభాష్యం చిత్తరంజన్ రవీంద్రనాథ టాగూరు అనువాద గీతం
దయచూడుమయా తిరుమలనిలయా రావు బాలసరస్వతీ దేవి
దరిద్ర నారాయణ లోకేశా దేవులపల్లి కృష్ణశాస్త్రి వింజమూరి అనసూయ
దశరథనందన రామా ఘనశ్యామా మునికామా నరసదాసు మహాభాష్యం చిత్తరంజన్
దాసిగా నుంటకైన తగునా ప్రాణేశ దేవా బి.వి.నరసింహారావు
దినదినమూ పాపణ్ణి దీవించిపొండి బసవరాజు అప్పారావు సాలూరు రాజేశ్వరరావు రావు బాలసరస్వతీ దేవి
దీపావళి నేడు దీపావళి మల్లవరపు విశ్వేశ్వరరావు మంచాళ జగన్నాధరావు
దూర దూర గగనాలకు సాగుదాం ఓలేటి శశాంక మహాభాష్యం చిత్తరంజన్
దూరతీరాలలో ఆ పిలుపు ఎవరిదో ఎం.పద్మినీ దేవి మహాభాష్యం చిత్తరంజన్ శాంతా చారి పీలు రాగం
దేవా దీనబంధు రావా దయాసింధు ఎం.పద్మినీ దేవి మహాభాష్యం చిత్తరంజన్ నఠభైరవి రాగం
దేశము మీరై తేజము మీరై ఆచార్య తిరుమల మహాభాష్యం చిత్తరంజన్ బృందగానం
దేశమును ప్రేమించుమన్నా గురజాడ అప్పారావు ద్వారం వెంకటస్వామి నాయుడు దేశభక్తి సంకలనంలోనిది
దైవరూపులు జ్ఞానదాతలు గురువులకు మా వందనం ఎం.పద్మినీదేవి మహాభాష్యం చిత్తరంజన్ బృందగానం రాగం:వాచస్పతి, తాళం: త్రిపుట
దోబూచీ, నీ కళ్ళ దోగాడే ఆ నవ్వు సూరిభొట్ల లక్ష్మి కలగా కృష్ణమోహన్
ధన్యవహో మాతృభూమి వేటూరి ఆనందమూర్తి మహాభాష్యం చిత్తరంజన్
నగుమోమునకు నిశానాథబింబము పేకేటి శివరాం ఘంటసాల
నటనమాడవే మయూరి బాలాంత్రపు రజనీకాంతరావు జి.వి.ప్రభాకర్
మహాభాష్యం పేరిందేవి
మహాభాష్యం పేరిందేవి
రావు బాలసరస్వతీ దేవి
నటరాజ శివ సాంధ్యనటా వింజమూరి శివరామారావు పి.బి.శ్రీనివాస్, బృందం
నట్టనడిసంద్రాన చిల్లర భవానీదేవి ఎం.గోపాలకృష్ణ
నడపవా పడవ రావు బాలసరస్వతీ దేవి
నడిరేయి దాటింది వదిలేయి నా చేయి ఆరుద్ర రమేష్ నాయుడు రావు బాలసరస్వతీ దేవి
నదీసుందరి సుధాస్యందిని దేవులపల్లి కృష్ణశాస్త్రి మహాభాష్యం చిత్తరంజన్ మహాభాష్యం చిత్తరంజన్ 1957లో రచించారు ఈ పాట
నను విడబోకుమా క్షణమైన ప్రియతమా గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ మహాభాష్యం చిత్తరంజన్ శివకామేశ్వరి శివరంజని రాగం
నన్నాడింతువు అది నీ ఖేల నార్ల చిరంజీవి మహాభాష్యం చిత్తరంజన్ కనకవల్లీ నాగేందర్
నన్నిడిసి పెట్టెల్లినాడే నా రాజు నండూరి సుబ్బరావు బి.వి.నరసింహారావు యెంకి పాట
నన్ను గన్నయ్యా ననుగనవయ్యా నరసదాసు మహాభాష్యం చిత్తరంజన్
నన్ను జూచి నవ్వేరే బాలాంత్రపు రజనీకాంతరావు బాలాంత్రపు రజనీకాంతరావు
నమో వేంకటేశా నమో తిరుమలేశా రావులపర్తి భద్రిరాజు ఘంటసాల ఘంటసాల
నయనాలకు సుందర బిందువు ఆచార్య తిరుమల మహాభాష్యం చిత్తరంజన్ సి.పద్మజ
నల్లనివాడా! నేగొల్లకన్నెనోయ్ వింజమూరి శివరామారావు సాలూరు హనుమంతరావు రావు బాలసరస్వతీ దేవి
నల్లవాడే! గొల్లపిల్లవాడే! బసవరాజు అప్పారావు ఈ గీతాన్ని 1938 మాలపిల్ల చిత్రంలో వాడారు
నవంబరొకటి వచ్చింది నవయుగోదయం తెచ్చింది నాయని సుబ్బారావు మంచాళ జగన్నాధరావు రాగం చక్రవాకం
నవ్వకే నెలవంక నవ్వకే జొన్నవాడ రాఘవమ్మ మహాభాష్యం చిత్తరంజన్ విజయలక్ష్మీ శర్మ
నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు నా యిచ్ఛయే గాక నాకేటి వెరపు దేవులపల్లి కృష్ణశాస్త్రి
నా అన్నవారెవరు మహాభాష్యం చిత్తరంజన్ వేదవతి ప్రభాకర్
నా దేశం నవ్వుతూంది నందనవనంలా జె.బాపురెడ్డి మహాభాష్యం చిత్తరంజన్ ఎం.ఎస్.రామారావు ఈ మాసపు పాట
నా నోట నీ మాట గానమయ్యేవేళ దేవులపల్లి కృష్ణశాస్త్రి వింజమూరి అనసూయ
నా పాటతో జగము నాట్యమాడేనా ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి ఈమని శంకరశాస్త్రి మహభాష్యం పేరిందేవి
నా మనో భావనలు గోపీజనం జె.బాపురెడ్డి సాలూరు రాజేశ్వరరావు పి.సుశీల శ్రీకార శిఖరం కావ్యం లోనిది
నా యెదలో పూవుల పొదలో మల్లవరపు విశ్వేశ్వరరావు పాలగుమ్మి విశ్వనాథం
నా రాణి కళ్ళలో నాట్యమొకటి మెరిసె అడవి బాపిరాజు
నాగీ ఆడవే సి. నారాయణరెడ్డి పాలగుమ్మి విశ్వనాథం రామప్ప నాటకం లోనిది. రాగం సింహేంద్రమధ్యమం
నాదని నేనని తలచుటే గాని ఎం.పద్మినీ దేవి కనకవల్లీ నాగేందర్ కనకవల్లీ నాగేందర్
నాదు జన్మభూమి కంటె నాకమెక్కడుంది సురలోకమెక్కడుంది ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి
నామరూప రహితుండవైన పుట్టపర్తి నారాయణాచార్యులు మహాభాష్యం చిత్తరంజన్
నారాయణ నారాయణ అల్లా అల్లా దేవులపల్లి కృష్ణశాస్త్రి పాలగుమ్మి విశ్వనాథం కె.బి.కె.మోహన్ రాజు
మహాభాష్యం చిత్తరంజన్
నావికా యెచటికోయి నీ పయనం ఘంటసాల ఘంటసాల
ఎం.ఎస్.రామారావు
నింగిపై నీలాల తెరపై ఓలేటి శశాంక మహాభాష్యం చిత్తరంజన్ కె.బి.కె.మోహన్ రాజు
నిండుపున్నమి పండువెన్నెలలో దాశరథి కృష్ణమాచార్య రావు బాలసరస్వతీ దేవి
నిదురపోవే తల్లి ఆచార్య తిరుమల కె.రామాచారి
నిదురలేని ఈ రేయి ఎటుల గడచేనో ఎం.పద్మినీ దేవి మహాభాష్యం చిత్తరంజన్ సరసాంగి రాగం
నిన్నక్కడ నేడిక్కడ రేపెక్కడరా నరుడా ఎం.ఎస్.రామారావు ఎం.ఎస్.రామారావు తత్త్వం
నిరంతరం మా హృదంతరంలో నిండి వెలుగు జ్యోతి ఆరుద్ర మంచాళ జగన్నాధరావు
నీ కొండకి నీవే రప్పించుకో సి.సుబ్బారావు ఘంటసాల ఘంటసాల
నీ దయారసవాహిని ఎం.పద్మినీ దేవి మహాభాష్యం చిత్తరంజన్
నీ నామస్మరణలో కోపల్లె శివరాం ఎల్. నిర్మల్ కుమార్ కె.బి.కె.మోహన్ రాజు
నీది నాది ఏనాటికీ మన అందరిదీ దేశం వింజమూరి శివరామారావు
నీలమోహనుడు నా కనులలో సి. నారాయణరెడ్డి రమేష్ నాయుడు రావు బాలసరస్వతీ దేవి మీరా భజన్ అనువాద గీతం
నీలి నీలి గగనంలో ఒక తార మెరిసింది ఫాదర్ మాథ్యూస్ రెడ్డి మహాభాష్యం చిత్తరంజన్ కె.బి.కె.మోహన్ రాజు,
వేదవతి ప్రభాకర్
శివరంజని రాగం
నీలో ఉన్నదేదో ఆచార్య తిరుమల మహాభాష్యం చిత్తరంజన్
నీవంటి తల్లిని వేరెక్కడైన కందుమా మహాభాష్యం చిత్తరంజన్ మహాభాష్యం చిత్తరంజన్ పి.సుశీల రాగం: బేహాగ్, తాళం: త్రిశ్రగతి
నీవులేక నిలువలేను సి. నారాయణరెడ్డి రమేష్ నాయుడు రావు బాలసరస్వతీ దేవి మీరా భజన్ అనువాద గీతం
నువ్వటే నువ్వటే అడవి బాపిరాజు కొచ్చెర్లకోట సూర్యప్రకాశరావు కె.బి.కె.మోహన్ రాజు
నేటి రేయి కన్ను దోయి దేవులపల్లి కృష్ణశాస్త్రి స్నేహలతా మురళి
నేల నవ్వుతోందా ఓలేటి శశాంక మహాభాష్యం చిత్తరంజన్ కె.బి.కె.మోహన్ రాజు ఈ మాసపు పాట
పంచదార వంటి పోలీసెంకట సామి సముద్రాల రాఘవాచార్య ఘంటసాల ఘంటసాల
పండుగంటే నేడే పండుగ పల్లెకైనా కొత్తఢిల్లీకైనా జె.బాపురెడ్డి మహాభాష్యం చిత్తరంజన్ బృందగీతం రాగం: మిశ్రహరి కాంభోజి, తాళం: త్రిశ్రగతి
పడవ నడపవోయ్ వింజమూరి శివరామారావు మంగళంపల్లి బాలమురళీకృష్ణ పి.బి.శ్రీనివాస్
పదములె చాలు రామా దేవులపల్లి కృష్ణశాస్త్రి పాలగుమ్మి విశ్వనాథం కె.బి.కె.మోహన్ రాజు,
మహాభాష్యం చిత్తరంజన్,
శాంత
ఈ పాటని బంగారు పంజరం చిత్రంలో వాడారు
పదిమందికి చాటాలి ఈ మాట పదే పదే పాడాలి ఈ పాట శారదా అశోకవర్ధన్ మహాభాష్యం చిత్తరంజన్
పదిలమహో పదిలమహో బాలంత్రపు రజనీకాంతరావు మహాభాష్యం చిత్తరంజన్ మహాభాష్యం చిత్తరంజన్
పన్నెండేళ్ళ చిన్నాడే పైట కొల్లగొన్నాడే బసవరాజు అప్పారావు రావు బాలసరస్వతీ దేవి
పప్పా పాడనా పి.వి.సాయిబాబా పి.వి.సాయిబాబా
పయనించు సెలయేటి బోయి భీమన్న మహాభాష్యం చిత్తరంజన్ మహాభాష్యం చిత్తరంజన్
పరమానంద రహస్యతత్త్వమను ప్రణవము వినవలెరా సాంప్రదాయం మంగళంపల్లి బాలమురళీకృష్ణ మంగళంపల్లి బాలమురళీకృష్ణ తత్త్వం
పలికిస్తివయ్య నీ బంగారు వీణ అడవి బాపిరాజు పాలగుమ్మి విశ్వనాథం మహాభాష్యం చిత్తరంజన్ ప్రఖ్యాత వైణికుడు శ్రీ తుమరాడ సంగమేశ్వరశాస్త్రిపై అల్లిన గీతం. ఆభోగి రాగం
పల్లెరా ఇది పల్లెరా పులికంటి కృష్ణారెడ్డి ఉషాకాంత్
పసిడి మెరుంగుల తళతళలు బాలాంత్రపు రజనీకాంతరావు బాలాంత్రపు రజనీకాంతరావు బాలాంత్రపు రజనీకాంతరావు,
భానుమతి
పాట పాడుమా కృష్ణా - పలుకు తేనె లొలుకు నటుల సాలూరి రాజేశ్వరరావు సాలూరి రాజేశ్వరరావు సాలూరి రాజేశ్వరరావు రాగం: అభేరి, తాళం: త్రిశ్ర ఏక
పాటలన్నిట మేటియై జె.బాపురెడ్డి నల్లూరి సుధీర్ కుమార్
పాటలే నీ భక్తి బాటలా? మంగళంపల్లి బాలమురళీకృష్ణ మంగళంపల్లి బాలమురళీకృష్ణ మంగళంపల్లి బాలమురళీకృష్ణ
పాడకే నా రాణి అడవి బాపిరాజు ఘంటసాల ఘంటసాల
పాడనా నేనీ రేయి ఆచార్య తిరుమల పి.వి.సాయిబాబా
పాడనా ప్రభూ రావులపర్తి భద్రిరాజు ఘంటసాల ఘంటసాల
పాడనా మధురమైన పాట ప్రఖ్యా ఆంజనేయశాస్త్రి
పాడవే కోయిలా పి.దక్షిణామూర్తి స్నేహలతా మురళి కె.బి.కె.మోహన్ రాజు
పాడవే పాడవే బంగారుతల్లీ అబ్బూరి రామకృష్ణారావు
పాడెదను నీకు నే పాటలను దేవీ ఘంటసాల ఘంటసాల
పాలవెల్లి నా పిల్లనగ్రోవి పి.బి.శ్రీనివాస్ పి.బి.శ్రీనివాస్ పి.బి.శ్రీనివాస్
పాలింపవే నను గీర్వాణీ ఆచార్య తిరుమల నల్లూరి సుధీర్ కుమార్
పిడికెడు యెదలో పాలవెల్లువలు వి.సంపత్ కుమార్ మహాభాష్యం చిత్తరంజన్ విజయలక్ష్మీ శర్మ బిందుమాలిని రాగం
పిలిచిన పలుకవదేల శారదా అశోకవర్ధన్ పాలగుమ్మి విశ్వనాథం నిత్యసంతోషిణి శారదాకృతులు సిడి లోనిది (రాగం కళ్యాణవసంతం)
పిల్లన గ్రోవి మెల్లన ఊది జొన్నవాడ రాఘవమ్మ మహాభాష్యం చిత్తరంజన్ విజయలక్ష్మీ శర్మ
పెందలకడ ఓ సుందరుడా రావు బాలసరస్వతీ దేవి
పూజలందవయ్యా గణేశా పి.వేణు ఘంటసాల ఘంటసాల
పూలతోటలలోనా బోయి భీమన్న మల్లిక్ మల్లిక్
పూలు చేసెను బాసలు ఏవో బాసలు కోపల్లె శివరాం విన్నకోట మురళీకృష్ణ డి.సురేఖా మూర్తి
పూవులే పిలిచే వేళ ఆచార్య తిరుమల మహాభాష్యం చిత్తరంజన్ విజయలక్ష్మీ శర్మ
పూవులేరి తేవే చెలి దేవులపల్లి కృష్ణశాస్త్రి ద్వారం లక్ష్మి
పొంగారి పాడవే బంగారు వీణ వింజమూరి శివరామారావు
పొంగేటిసంద్రాన తానమాడే మామ ఎం.ఎస్.రామారావు ఎం.ఎస్.రామారావు
పొదరింటిలోనుండి పొంచిచూచెదవేల సాలూరు రాజేశ్వరరావు,
రావు బాలసరస్వతీ దేవి
పోదామా విల్లిపుత్తూరు - చూడామ పెరియాళ్వారు దేవులపల్లి కృష్ణశాస్త్రి మల్లిక్ చిత్తరంజన్, పి.బి.శ్రీనివాస్, వక్కలంక సరళ రాగం: రాగమాలిక, తాళం: ఆది
ప్రణయానికి చల్లదనం విరహానికి వెచ్చదనం కోపల్లె శివరాం మహాభాష్యం చిత్తరంజన్ శాంతా చారి యమన్ రాగం
ప్రతి హృదయం ఊగుతుంది ఆనందడోలిక ఎం.పద్మినీ దేవి మహాభాష్యం చిత్తరంజన్
ప్రతిపూవులో సొగసుందిలే పెద్దింశెట్టి సత్యనారాయణ మహాభాష్యం చిత్తరంజన్ ఎమ్.ప్రసన్నలక్ష్మి నాసికాభూషణి రాగం. 1995లో ఈ మాసపు పాట
ప్రణయాంగన పారిజాత బలభద్రపాత్రుని మధు విన్నకోట మురళీకృష్ణ
ప్రభో నీ చిరునామా ఏమి ఘంటసాల ఘంటసాల
ప్రాభాత ప్రాంగణాన దేవులపల్లి కృష్ణశాస్త్రి సాలూరు రాజేశ్వరరావు రావు బాలసరస్వతీ దేవి
ప్రియసఖి శ్రీహరికి సి. నారాయణరెడ్డి రమేష్ నాయుడు రావు బాలసరస్వతీ దేవి మీరా భజన్ అనువాద గీతం
ప్రియా ప్రియా రావులపర్తి భద్రిరాజు జె.వి.రాఘవులు,
ఎ.పి.కోమల
ఫక్కున నీవు నవ్విన చాలు ఘంటసాల ఘంటసాల,
పి.లీల
బంగారు పాపాయి బహుమతులు పొందాలి మంచాళ జగన్నాధరావు మంచాళ జగన్నాధరావు రావు బాలసరస్వతీ దేవి
బహుదూరపు బాటసారి ఘంటసాల ఘంటసాల
భరతమాత నీ స్వప్నలోకములు ఫలియించినవోయీ ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి
భారత నందనవనమున విరిసిన కుసుమమును నేను ఎం.పద్మినీదేవి ఉషాకాంత్ గౌళ రాగం
భూధరాగ్రతలాన వేదనాతుహినమ్ము మల్లవరపు విశ్వేశ్వరరావు మంచాళ జగన్నాధరావు
భువనమోహనా నిన్ను పొగడనా యామిజాల పద్మనాభస్వామి ఘంటసాల ఘంటసాల
భూధరమో సాగరమో దాశరథి కృష్ణమాచార్య పాలగుమ్మి విశ్వనాథం కె.బి.కె.మోహన్ రాజు
మంగళంపల్లి బాలమురళీకృష్ణ
భేదాలు వాదాలు మానాలి నేడు ఒక మాటగ మనము నిలవాలి నేడు దాశరథి కృష్ణమాచార్య
భ్రమించు ముద్దుమోముతో ఘంటసాల ఘంటసాల రాగం: హమీర్ కళ్యాణి
మంచితనానికి మారుపేరుగా మనమెపుడుండాలి మంచాళ జగన్నాధరావు మంచాళ జగన్నాధరావు రాగం: హంసధ్వని, తాళం:చతురస్రగతి
మంచు పొగలుండేది మరి కొన్ని నిముషాలే సి. నారాయణరెడ్డి విన్నకోట మురళీకృష్ణ వినోద్ బాబు జైజైవంతి రాగం
మతమంటే మరి ఏమిటన్నా పుట్టపర్తి నారాయణాచార్యులు మహాభాష్యం చిత్తరంజన్ కె.బి.కె.మోహన్ రాజు
మధురోహలు ఊగే మలయసమీరం బొమ్మనబోయిన సోమసుందరం మహాభాష్యం చిత్తరంజన్ శాంతా చారి పహాడీ రాగం
మధూదయంలో మంచిముహూర్తం దేవులపల్లి కృష్ణశాస్త్రి
మన దేశం భారతదేశం మన రాష్ట్రం ఆంధ్రప్రదేశం దాశరథి రంగాచార్య మహాభాష్యం చిత్తరంజన్ రాగం: రాగమాలిక తాళం:చతురస్రగతి
మన ప్రేమ బాలాంత్రపు రజనీకాంతరావు బాలాంత్రపు రజనీకాంతరావు శ్రీరంగం గోపాలరత్నం,
మంగళంపల్లి బాలమురళీకృష్ణ
మన భారత రథకేతనమున త్రివర్ణ రాగం బాలాంత్రపు రజనీకాంతరావు బాలాంత్రపు రజనీకాంతరావు నఠభైరవి రాగం
మనమంతా ఒక్కటనే మంచి మనసుతో పెరగాలి వడ్డేపల్లి కృష్ణ మహాభాష్యం చిత్తరంజన్
మనసనేది లేని నాడు లేవు ప్రేమగాథలు రావు బాలసరస్వతీ దేవి
మనసాయెరా మాధవా శారదా అశోకవర్ధన్ పాలగుమ్మి విశ్వనాథం విజయలక్ష్మీ శర్మ శారదాకృతులు సిడి లోనిది
మనసు దోచిన కోమలి శారదా అశోకవర్ధన్ పాలగుమ్మి విశ్వనాథం వినోద్ బాబు శారదాకృతులు సిడి లోనిది (రాగం కానడ)
మనసు మురియగా మధురగీతి పాడనా సుధామ ఘంటసాల విజయ్ కుమార్ విజయలక్ష్మీ శర్మ
మనసు విషయకామాదుల కొసగితె మాధవసేవౌనా పుట్టపర్తి నారాయణాచార్యులు మహాభాష్యం చిత్తరంజన్
మనసులో మమత పండకపోతే కలగా కృష్ణమోహన్ ఎం.ఆర్.కె.ప్రభాకర్
మనసులోన కారుమబ్బో దేవులపల్లి కృష్ణశాస్త్రి వింజమూరి అనసూయ
మనసులోన వున్నదీ శారదా అశోకవర్ధన్ పాలగుమ్మి విశ్వనాథం నిత్యసంతోషిణి శారదాకృతులు సిడి లోనిది (రాగం కళ్యాణి)
మనసౌనే రాధా బాలాంత్రపు రజనీకాంతరావు బాలాంత్రపు రజనీకాంతరావు
మనిషి జీవమొక గీతి వడ్డేపల్లి కృష్ణ సి.ఇందిరామణి
మనిషై పుట్టినదెందుకు జె.బాపురెడ్డి ఎం.కె.రాము
మబ్బులు మబ్బులు మబ్బులొచ్చినయ్ కొనకళ్ళ వెంకటరత్నం పాలగుమ్మి విశ్వనాథం కనకవల్లీ నాగేందర్
మమతలలో మధురిమగా ఘంటసాల ఘంటసాల,
పి.సుశీల
మరచితివా నను పరమేశ్వరి బి.ఆర్.శాస్త్రి మహాభాష్యం చిత్తరంజన్ నఠభైరవి రాగం
మరపురాని కలలు కని మల్లవరపు విశ్వేశ్వరరావు మహాభాష్యం చిత్తరంజన్ మహాభాష్యం చిత్తరంజన్ ఈ మాసపు పాట
మరల కొత్త చిగురులు మహాభాష్యం చిత్తరంజన్ ఎ.వి.సావిత్రి
మరలి వెడలి పోకుమా దేవులపల్లి కృష్ణశాస్త్రి పాలగుమ్మి విశ్వనాథం
మరవకుడీ ఓ ప్రజలారా మన గాంధి మహాత్ముణ్ణి మల్లవరపు విశ్వేశ్వరరావు మహాభాష్యం చిత్తరంజన్
మరుగుపడిందొక మహీధరం బాలాంత్రపు రజనీకాంతరావు బాలాంత్రపు రజనీకాంతరావు మహాభాష్యం చిత్తరంజన్
కె.బి.కె.మోహన్ రాజు
మరో మొహంజెదారో అనే నాటకంలోనిది ఈ పాట. రాగం జయంతశ్రీ
మళ్ళీ జన్మించు ప్రభూ వడ్డేపల్లి కృష్ణ మహాభాష్యం చిత్తరంజన్ మానాప్రగడ నరసింహమూర్తి
మల్లెనమ్మా మల్లెనే దేవులపల్లి కృష్ణశాస్త్రి
మా ఊరు ఒక్కసారి పోయి రావాలి! పాలగుమ్మి విశ్వనాథం పాలగుమ్మి విశ్వనాథం
మా తెలుగుతల్లికి మల్లెపూదండ శంకరంబాడి సుందరాచారి టంగుటూరి సూర్యకుమారి
మాదీ స్వతంత్ర దేశం - మాదీ స్వతంత్ర జాతి బాలాంత్రపు రజనీకాంతరావు బాలాంత్రపు రజనీకాంతరావు టంగుటూరి సూర్యకుమారి రాగం: బిలహరి తాళం:ఆది
మాధవా మాధవా మహాభాష్యం చిత్తరంజన్ ఎ.వి.సావిత్రి
మాధురీ రసానందఝరి తిరుపతి రామానుజసూరి తిరుపతి రామానుజసూరి
మానవజీవనం మధుమాసం ఆచార్య తిరుమల మహాభాష్యం చిత్తరంజన్ శాంతా చారి రాగమాలిక
మామిడికొమ్మా మల్లియరెమ్మా మంతెనమాడెనదే దాశరథి కృష్ణమాచార్య మంచాళ జగన్నాధరావు
మామిడిచెట్టును అల్లుకొన్నదీ మాధవీలతొకటి బసవరాజు అప్పారావు
మాయాదేహము స్థిరమని నమ్మి మదిలో పొంగకే ఓ మనసా సాంప్రదాయం మంగళంపల్లి బాలమురళీకృష్ణ మంగళంపల్లి బాలమురళీకృష్ణ తత్త్వం
మాయలోకమున మమతలు చెందక మాయను విడవే ఓ మనసా సాంప్రదాయం మంగళంపల్లి బాలమురళీకృష్ణ మంగళంపల్లి బాలమురళీకృష్ణ తత్త్వం
మీరా చరితమ్మును సి. నారాయణరెడ్డి మహాభాష్యం చిత్తరంజన్
ముందు తెలిసెనా ప్రభూ దేవులపల్లి కృష్ణశాస్త్రి ఈ పాటని మేఘసందేశం చిత్రంలో వాడారు
ముజ్జగాలు మోహించగ మురళిని వాయించరా బోయి భీమన్న పి.శాంతకుమారి
ముదురు ముదురు వెన్నెలలో ముదిగొండ వీరభద్రమూర్తి మహాభాష్యం చిత్తరంజన్
మురజమేదో నా మదిలో మురళి ఏదో నా మదిలో జె.బాపురెడ్డి మహాభాష్యం చిత్తరంజన్ మాడపాటి సరళారాణి
మురళిని ఊదుము కన్నయ్యా కనకవల్లీ నాగేందర్ కనకవల్లీ నాగేందర్ కనకవల్లీ నాగేందర్
మురళీధరుని మోహనగానము శ్రీరంగం గోపాలరత్నం
ముసురేసిందంటే అసలే పైన మతిపోతది కొనకళ్ళ వెంకటరత్నం ఘంటసాల రావు బాలసరస్వతీ దేవి విధివిలాసం చిత్రంలో ఈ పాట వాడారు
మృగం కంట నీరు కారితే విన్నకోట మురళీకృష్ణ [[శశికళా స్వామి చక్రవాకం రాగం
మృగనయనా రసికమోహినీ వోలేటి వెంకటేశ్వర్లు మహాభాష్యం చిత్తరంజన్ దర్బారీ కానడ రాగం
మెరుపులు పూవుల దండగా దాశరథి కృష్ణమాచార్య మంచాళ జగన్నాధరావు
మొక్కజొన్న తోటలో కొనకళ్ళ వెంకటరత్నం వింజమూరి అనసూయ వింజమూరి అనసూయ
వింజమూరి సీత
అదృష్టవంతులు చిత్రంలో ఈ పాట వాడారు
మొయ్యర మొయ్యర బరువులు శారదా అశోకవర్ధన్ ఎల్. నిర్మల్ కుమార్
మోహన రాగ రాగిణి బోయి భీమన్న మహాభాష్యం చిత్తరంజన్ కె.బి.కె.మోహన్ రాజు
మ్రోయింపు జయభేరి బాలాంత్రపు రజనీకాంతరావు బాలాంత్రపు రజనీకాంతరావు
మ్రోయింపుము నవవేణువు దాశరథి కృష్ణమాచార్య మంచాళ జగన్నాధరావు
యా అల్లా యా అల్లా దేవులపల్లి కృష్ణశాస్త్రి పాలగుమ్మి విశ్వనాథం
యుగయుగాలుగా నన్నే కోరియుండె కాబోలును అబ్బూరి రామకృష్ణారావు బాలాంత్రపు రజనీకాంతరావు మహాభాష్యం చిత్తరంజన్ రాగం: మధువంతి, తాళం:రూపక రవీంద్రనాథ్ టాగూర్ రచించిన "ఎర్రగన్నేరు" నాటకంలోనిది.
రండయ్య పోదాము సింహాద్రి రావులపర్తి భద్రిరాజు పి.సుశీల
రమ్మంటే చాలుగాని దాశరథి కృష్ణమాచార్య మహాభాష్యం చిత్తరంజన్
రాగమా ఇది అనురాగమా సి.ఇందిరామణి
రాజనగరిని మ్రోగెను మురళి మహాభాష్యం చిత్తరంజన్ రవీంద్రనాథ టాగూరు అనువాద గీతం
రామచరణం రామచరణం దేవులపల్లి కృష్ణశాస్త్రి పాలగుమ్మి విశ్వనాథం
రామా నా ముందు నిలిచి నరసదాసు మహాభాష్యం చిత్తరంజన్
రామా నిన్నే కోరినాను శారదా అశోకవర్ధన్ పాలగుమ్మి విశ్వనాథం డి.వి.మోహనకృష్ణ ద్విజావంతి రాగం (శారదాకృతులు సిడి లోనిది)
రారా చంద్రుడా రావులపర్తి భద్రిరాజు జె.వి.రాఘవులు,
ఎ.పి.కోమల
రాలని పూలు కోసుకొని రావు బాలసరస్వతీ దేవి
రాలలోపల పూలు పూచిన రామమందిరలీల సి. నారాయణరెడ్డి పాలగుమ్మి విశ్వనాథం కె.బి.కె.మోహన్ రాజు
బాలమురళికృష్ణ
రావమ్మ స్వాతంత్ర్య భారత సావిత్రీ ఓలేటి శశాంక పాలగుమ్మి విశ్వనాథం
రావలెనే జాబిలి వింజమూరి శివరామారావు మంగళంపల్లి బాలమురళీకృష్ణ పి.లీల
రావే కోకిల పాట పాడవే ఉపద్రష్ట కృష్ణమూర్తి ఉపద్రష్ట కృష్ణమూర్తి ఉపద్రష్ట కృష్ణమూర్తి మిశ్రహరికాంభోజి రాగం
రావే రావే కోయిలా రాగము పాడవే దేవులపల్లి కృష్ణశాస్త్రి రావు బాలసరస్వతీ దేవి
రావె సంధ్యాకామినీ అబ్బూరి రామకృష్ణారావు
రావేమి రా శశీ అంధకారం ఈ నిశి దాశరథి కృష్ణమాచార్య పాలగుమ్మి విశ్వనాథం శాంతా చారి
రావో రావో కోకిలా సాలూరు రాజేశ్వరరావు
రావోయి చందమామ రావులపర్తి భద్రిరాజు సాలూరు రాజేశ్వరరావు సాలూరు రాజేశ్వరరావు
రావోయి బంగారి మావా కొనకళ్ళ వెంకటరత్నం ఘంటసాల ఘంటసాల బంగారి మావ పాటల సంకలనం లోనిది
రేపులో మాపులో చూపునిలిపెదవేల తొలేటి వెంకటరెడ్డి ఘంటసాల ఘంటసాల
రేయిగడచె పొద్దు పొడిచె అబ్బూరి రామకృష్ణారావు
రొదచేయకే తుమ్మెదా వడ్డాది మల్లిక్ మల్లిక్
లేలెండోయ్ రారండోయ్ ఎన్.అంజిబాబు ఘంటసాల ఘంటసాల
లేపనైనా లేపలేదే - మోము చూపనైనా చూపలేదే బసవరాజు అప్పారావు టంగుటూరి సూర్యకుమారి
వందనం అభివందనం అందుకొనుమీ కృష్ణవేణి వింజమూరి శివరామారావు మంగళంపల్లి బాలమురళీకృష్ణ శ్రీరంగం గోపాలరత్నం,
వింజమూరి లక్ష్మి
వందనమభివందనం వేటూరి ఆనందమూర్తి మహాభాష్యం చిత్తరంజన్
వందనం జననికభివందనం వోలేటి పార్వతీశం కె.రామాచారి
వందనమాంధ్ర మహాజననీ వింజమూరి శివరామారావు పాలగుమ్మి విశ్వనాథం
వచ్చిందీ వచ్చిందీ స్వాతంత్ర్యదివసమొచ్చిందీ మంచాళ జగన్నాధరావు మంచాళ జగన్నాధరావు
వచ్చెను కనవే ఆమని వన్నెలు చిందే యామిని ఎం.పద్మినీ దేవి మహాభాష్యం చిత్తరంజన్ జంఝూటి రాగం
వదలండీ ద్వేషం మనసులు విరిచే విషం మల్లవరపు విశ్వేశ్వరరావు మహాభాష్యం చిత్తరంజన్
వని వికసించెవిరి - పక్షి ఏల రాదోయ్ మల్లవరపు విశ్వేశ్వరరావు రవీంద్రనాథ టాగూరు వక్కలంక సరళ రాగం: మిశ్ర శంకరాభరణం తాళం:చతురస్ర ఏక ఈ పాటకు బెంగాలీ మూలాన్ని టాగూరు రచించి స్వరపరిచాడు. ఆ బాణీనే ఉపయోగించారు.
వలపులో తేలుదునో బాలాంత్రపు రజనీకాంతరావు ఉషాకాంత్
వలరాజు నా మీదనా ఓలేటి శశాంక మహాభాష్యం చిత్తరంజన్
వసంతగీతమై జగమంతా స్వామిచరణ్ ప్రీతమ్
వస్తావట్టిదె పోతావట్టిదె ఆస ఎందుకంటా సాంప్రదాయం మంగళంపల్లి బాలమురళీకృష్ణ మంగళంపల్లి బాలమురళీకృష్ణ తత్త్వం
వినవే చెలి పిలుపు అల్లదిగో వింజమూరి శివరామారావు సాలూరు హనుమంతరావు రావు బాలసరస్వతీ దేవి
విభుడేగుదెంచేటి వేళాయెనే చెలీ నండూరి రామమోహనరావు రావు బాలసరస్వతీ దేవి
విరబూసి యిరుల తరులు మహాభాష్యం చిత్తరంజన్ వేదవతి ప్రభాకర్
విరహానలంపు బాధ భరియించలేదు రాధ బాలాంత్రపు రజనీకాంతరావు రావు బాలసరస్వతీ దేవి
విరిసినవి చేమంతులు వింజమూరి శివరామారావు పాలగుమ్మి విశ్వనాథం
విశాల భారతదేశం మనది దాశరథి కృష్ణమాచార్య ఉపద్రష్ట కృష్ణమూర్తి
విసిరేసెను తూరుపు ఒక శుక్రతారను గుంటూరు శేషేంద్రశర్మ వోలేటి వెంకటేశ్వర్లు
వీరశంఖమెత్తవోయ్ విజయగీతి పాడవోయ్ ఎం.పద్మినీ దేవి రమేష్ నాయుడు ఎస్.జానకి
వెదకి వేసారినా వెర్రి బ్రతుకెపుడేని దేవులపల్లి కృష్ణశాస్త్రి మంగళంపల్లి బాలమురళీకృష్ణ కె.బి.కె.మోహన్ రాజు
వెన్నెలంత చల్లనిదీ స్నేహం వడ్డేపల్లి కృష్ణ మహాభాష్యం చిత్తరంజన్ నల్లూరి సుధీర్ కుమార్
వెలిగించవే చిన్న వలపు దీపం దాశరథి కృష్ణమాచార్య ఘంటసాల ఘంటసాల,
పి.లీల
వెలిగించు శాంతి దీపం ఆచార్య తిరుమల మహాభాష్యం చిత్తరంజన్ మహాభాష్యం చిత్తరంజన్
వెలుగు పండే తెలుగు తీరంలో విలయ తిమిరం తాండవించింది జె.బాపురెడ్డి మహాభాష్యం చిత్తరంజన్ మహాభాష్యం చిత్తరంజన్ 1977 కోస్తా తుఫాన్ అప్పటి పాట
వేదంలా గోదావరి ప్రవహిస్తోందే ఆరుద్ర ఘంటసాల ఘంటసాల
వేయ బోవని తలుపు దేవులపల్లి కృష్ణశాస్త్రి ఉషాకాంత్
వేయి తీయని భావనలు ఈ రేయి విరిసినవే చెలీ పి.వి.రోహిణీ కుమార్ మహాభాష్యం చిత్తరంజన్ సరసాంగి రాగం
శతపత్రసుందరి బాలాంత్రపు రజనీకాంతరావు బాలాంత్రపు రజనీకాంతరావు
శరదాగమనం శరదాగమనం సి. నారాయణరెడ్డి పాలగుమ్మి విశ్వనాథం రాగం చక్రవాకం
శరణం శరణం రావులపర్తి భద్రిరాజు మంగళంపల్లి బాలమురళీకృష్ణ మంగళంపల్లి బాలమురళీకృష్ణ
శశివదనముగని నే వికసితమొందితినే రావు బాలసరస్వతీ దేవి
శిరసెత్తు గగనమ్ము దాకా ఓలేటి శశాంక పాలగుమ్మి విశ్వనాథం
శివ శివ శివ అనరాదా దేవులపల్లి కృష్ణశాస్త్రి పాలగుమ్మి విశ్వనాథం శివక్షేత్ర యాత్ర సంగీతరూపకంలోనిది
శివపాదమునుంచనేను అరిపిరాల విశ్వం పాలగుమ్మి విశ్వనాథం విజయలక్ష్మీ శర్మ
వేదవతి ప్రభాకర్
శిశిరంవలె యీసురాలిపొయింది జె.బాపురెడ్డి పాలగుమ్మి విశ్వనాథం
శేషశైలావాస శ్రీవేంకటేశా ఘంటసాల ఘంటసాల
శేషాద్రిశిఖరాన వి.జి.కె.చారి ఘంటసాల ఘంటసాల
శ్రీ గణేశా చిత్స్వరూపా సిద్ధి బుద్ధుల నొసగుమా ఎమ్.పద్మినీదేవి మహాభాష్యం చిత్తరంజన్ రాగం: కీరవాణి తాళం:మిశ్రచాపు
శ్రీ పురాణధాత్రికి వింజమూరి శివరామారావు ఎన్.సి.వి.జగన్నాధాచార్యులు
శ్రీరంగం గోపాలరత్నం
శ్రీ వేంకటేశా తిరుమలేశా జె.బాపురెడ్డి పి.వి.సాయిబాబా శశికళా స్వామి శివరంజని రాగం
శ్రీ శారదా సురసేవితా రాయసం వెంకట్రామయ్య ఎం.ఆర్.కె.ప్రభాకర్
శ్రీ శేషాచలవాసా దయచూపరా వేంకటేశా జొన్నవాడ రాఘవమ్మ మహాభాష్యం చిత్తరంజన్ విజయలక్ష్మీ దేశికన్ రాగం: లతాంగి తాళం:ఆది
శ్రీచరణ సన్నిధిని శిరసు నుంచండి దేవులపల్లి కృష్ణశాస్త్రి కలగా కృష్ణమోహన్
శ్రీలగన్న తల్లిరా వింజమూరి శివరామారావు మంగళంపల్లి బాలమురళీకృష్ణ
శ్రీలు పొంగిన జీవగడ్డయి రాయప్రోలు సుబ్బారావు ఆంధ్రావళి సంకలనంలోనిది
సంగీతమేలనే ఆరుద్ర రావు బాలసరస్వతీ దేవి
సకలమతాలను కలుపుకునే సాగరాత్మగల చరిత్ర మాది సి. నారాయణరెడ్డి
సత్యదేవ స్వామీ రారా రావులపర్తి భద్రిరాజు పి.సుశీల
సరగున రారా సమయమిదేరా రావులపర్తి భద్రిరాజు రావు బాలసరస్వతీ దేవి జావళీ
సరిగమపదని స్వరాలే కలగా కృష్ణమోహన్ కె.రామాచారి
సాగర రాజా బాలాంత్రపు రజనీకాంతరావు మహాభాష్యం చిత్తరంజన్
సాగేను కారు రేగే హుషారు ఆరుద్ర ఘంటసాల ఘంటసాల
సాయి సాయి ఓం సాయి వడ్డేపల్లి కృష్ణ సి.ఇందిరామణి
సారేజహాఁ సే అచ్ఛా సి. నారాయణరెడ్డి మహాభాష్యం చిత్తరంజన్ పల్లవి ఇక్బాల్ రచన. చరణాలు నారాయణరెడ్డి రచించారు ఈ పాటలో
సింతసిగురు సిన్నదాన రావులపర్తి భదిర్రాజు ఘంటసాల ఘంటసాల
సిగ్గవుతున్నది నాకు శ్రీనివాసా జె.బాపురెడ్డి సాలూరు రాజేశ్వరరావు శ్రీకార శిఖరం కావ్యం లోనిది
సిరిగల తల్లి సీతమ్మ తల్లి లక్ష్మీరమణ ఉషాకాంత్
సుధామధురము రామగానము గరిమెళ్ళ బాలకృష్ణప్రసాద్ పి.వి.సాయిబాబా
సుమకోమల తనులీలా బసవరాజు అప్పారావు సాలూరు రాజేశ్వరరావు సాలూరు రాజేశ్వరరావు,
రావు బాలసరస్వతీ దేవి
సుమవనిలో రసధునిలా కోపల్లె శివరాం ఈమని శంకరశాస్త్రి వేదవతి ప్రభాకర్,
మహాభాష్యం చిత్తరంజన్
సృష్టిలో తీయనిది స్నేహమేనోయి ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి పెండ్యాల నాగేశ్వరరావు రావు బాలసరస్వతీ దేవి
సెలవింక నెలవంక ఓలేటి శశాంక ఎస్.బ్రహ్మానందం
సొగసు నీ సొమ్ము కల్యాణి మంగళంపల్లి బాలమురళీకృష్ణ మంగళంపల్లి బాలమురళీకృష్ణ మంగళంపల్లి బాలమురళీకృష్ణ
స్వతంత్ర భారత జననీ నీకిదె నితాంత నవనీరాజనము బాలాంత్రపు రజనీకాంతరావు బాలాంత్రపు రజనీకాంతరావు శ్రీరంగం గోపాలరత్నం
వింజమూరి లక్ష్మి
ఎం.వి.రమణమూర్తి
రాగం: తిలంగ్ తాళం:ఆది
స్వాగతం సుస్వాగతం మల్లవరపు విశ్వేశ్వరరావు పాలగుమ్మి విశ్వనాథం
స్వాతంత్ర్యమననేమి తాతా కోపల్లె శివరాం కలగా కృష్ణమోహన్
స్వాతంత్ర్యమే నా జీవితాశయని ఓలేటి శశాంక పాలగుమ్మి విశ్వనాథం శాంతాచారి
స్వాతంత్ర్యమే మా జన్మహక్కని చాటండి తోలేటి వెంకటరెడ్డి ఘంటసాల ఘంటసాల
స్వేచ్ఛాసరస్వతీ జోహారోయమ్మా దాశరథి కృష్ణమాచార్య మంచాళ జగన్నాధరావు
స్వైరిణీ అన్నారు నన్ను శ్యామసుందరా బాలాంత్రపు రజనీకాంతరావు బాలాంత్రపు రజనీకాంతరావు
హరే వెంకటరమణ బ్రోవరా రావులపర్తి భద్రిరాజు మంగళంపల్లి బాలమురళీకృష్ణ మంగళంపల్లి బాలమురళీకృష్ణ
హాయమ్మ హాయి మా పాపాయి రావు బాలసరస్వతీ దేవి
హాయిగ పాడుదునా చెలీ సాలూరు రాజేశ్వరరావు
హృదయ వీణ పలికెరా ఎం.పద్మినీ దేవి ఎన్.సి.మూర్తి శశికళా స్వామి
హృదయము కరిగే రావు బాలసరస్వతీ దేవి
హృదయవీణాతంత్రి మీటి సారించితే మంచాళ జగన్నాధరావు
హృదయాల తోటలు పూయగా దాశరథి కృష్ణమాచార్య మహాభాష్యం చిత్తరంజన్ మహాభాష్యం చిత్తరంజన్,
శాంతా చారి,
ఎ.వి.సావిత్రి
హోలీ ఇదేనోయ్ హోలి వోలేటి వెంకటేశ్వర్లు మహాభాష్యం చిత్తరంజన్ కేదార్ రాగం