తెలుగు విశ్వవిద్యాలయము - సాహితీ పురస్కారాలు (2021)

పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము భాష ప్రాతిపదిక మీద స్థాపించబడిన విశ్వవిద్యాలయం. ఈ విశ్వవిద్యాలయం 1985, డిసెంబరు 2న హైదరాబాదులో స్థాపించబడింది. తెలుగు సాహిత్యంలో వెలువడిన ఉత్తమ గ్రంథాలకు సాహితీ పురస్కారాలు అందజేస్తారు.[1]

సాహితీ పురస్కారాలు (2021)
తెలుగు విశ్వవిద్యాలయ భవనం
పురస్కారం గురించి
విభాగం తెలుగు సాహిత్యంలో వెలువడిన ఉత్తమ గ్రంథాలు
వ్యవస్థాపిత 1990
మొదటి బహూకరణ 1990
క్రితం బహూకరణ 2019
బహూకరించేవారు తెలుగు విశ్వవిద్యాలయం
నగదు బహుమతి ₹ 20,116
Award Rank
2020సాహితీ పురస్కారాలు (2021)2022

1990 నుండి ప్రారంభమైన ఈ పురస్కారంలో రూ. 20,116 నగదు, ప్రత్యేకంగా రూపొందించిన జ్ఞాపికను అందజేసి ఘనంగా సత్కరిస్తారు.[2]

పురస్కార గ్రహీతలు మార్చు

2021 సంవత్సర సాహితీ పురస్కారానికి ఎంపికయిన 10 ఉత్తమ గ్రంథాల వివరాలు 2023, అక్టోబరు 13న తేదీన ప్రకటించబడ్డాయి.[3] ఈ పురస్కారాలు 2023, నవంబరు 15న అందజేయబడ్డాయి.

క్రమ

సంఖ్య

గ్రంథం పేరు గ్రంథకర్త పేరు ప్రక్రియ దాత
1 శ్రీగిరిజా కల్యాణం డా. మాడుగుల అనిల్ పద్య కవిత
2 ఇన్ బాక్స్ తండా హరీశ్ వచన కవిత
3 పాపిష్టి డబ్బు మాచిరాజు కామేశ్వరరావు బాల సాహిత్యం
4 ఎడారిపూలు అల్లాడి శ్రీనివాస్ కథానిక
5 బహుళ అట్టాడ అప్పలనాయుడు కథా సంపుటి, నవల
6 తెలుగు నవల ప్రయోగ వైవిధ్యం కె.పి. అశోక్ కుమార్ నవల, సాహిత్య విమర్శ
7 తుర్రెబాజ్ ఖాన్ ఎస్.డి.వి. అజీజ్ నాటకం/నాటిక
8 లిప్తకాలపు స్వప్నం స్వర్ణ కిలారి అనువాదం
9 కరోనాజీలాక్ డౌన్ 360 కోడం పవన్ కుమార్ వచన రచన
10 గణిక విజయ బండారు రచయిత్రి ఉత్తమ గ్రంథం

ఇవికూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. ఈనాడు, హైదరాబాదు (18 June 2019). "తెలుగు వర్సిటీ సాహితీ పురస్కారాలు". Archived from the original on 18 June 2019. Retrieved 2023-10-20.
  2. "తెలుగువర్సిటీ సాహితీ పురస్కారాలకు సూచనలు". EENADU. 2022-07-31. Archived from the original on 2022-08-06. Retrieved 2023-10-20.
  3. "తెలుగు వర్సిటీ 2021 సాహితీ పురస్కారాలు". EENADU. 2023-10-13. Archived from the original on 2023-10-14. Retrieved 2023-10-20.