తొగుట మండలం

తెలంగాణ, సిద్ధిపేట జిల్లా లోని మండలం

తొగుట మండలం, తెలంగాణ రాష్ట్రం, సిద్ధిపేట జిల్లాకు చెందిన మండలం.[1] 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం మెదక్ జిల్లా లో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం సిద్ధిపేట రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది. ఈ మండలంలో 16 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. నిర్జన గ్రామాలు లేవు. తొగుట, ఈ మండలానికి కేంద్రం.

తొగుట మండలం
—  మండలం  —
తెలంగాణ పటంలో సిద్దిపేట జిల్లా, తొగుట మండలం స్థానాలు
తెలంగాణ పటంలో సిద్దిపేట జిల్లా, తొగుట మండలం స్థానాలు
తెలంగాణ పటంలో సిద్దిపేట జిల్లా, తొగుట మండలం స్థానాలు
రాష్ట్రం తెలంగాణ
జిల్లా సిద్దిపేట జిల్లా
మండల కేంద్రం తొగుట
గ్రామాలు 16
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
పిన్‌కోడ్ 502372

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 164 చ.కి.మీ. కాగా, జనాభా 34,488. జనాభాలో పురుషులు 17,005 కాగా, స్త్రీల సంఖ్య 17,483. మండలంలో 7,941 గృహాలున్నాయి.[3]

మండలం లోని రెవెన్యూ గ్రామాలు మార్చు

  1. ఘన్పూర్
  2. తొగుట
  3. తుక్కాపూర్
  4. ఎల్లారెడ్డిపేట
  5. బండారుపల్లి
  6. పి మాసాన్‌పల్లి
  7. ఎలిగడ్డకిస్టాపూర్
  8. వేములఘాట్
  9. పల్లిపహాడ్
  10. గుదికండుల
  11. కంగల్
  12. లింగంపేట్
  13. జప్తిలింగారెడ్డిపల్లి
  14. లింగాపూర్
  15. వెంకట్రావుపేట్
  16. చందాపూర్

మూలాలు మార్చు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 240  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "సిద్దిపేట జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2021-12-24 suggested (help)
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

బయటి లింకులు మార్చు