త్రిక్కాకర శాసనసభ నియోజకవర్గం

త్రిక్కాకర శాసనసభ నియోజకవర్గం కేరళ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ఎర్నాకుళం జిల్లా, ఎర్నాకులం లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

త్రిక్కాకర
శాసనసభ నియోజకవర్గం
దేశం భారతదేశం
రాష్ట్రంకేరళ
జిల్లాఎర్నాకుళం
లోక్‌సభ నియోజకవర్గంఎర్నాకులం

స్థానిక స్వపరిపాలన విభాగాలు మార్చు

త్రిక్కకర నియోజకవర్గంలోని కొచ్చి మున్సిపల్ కార్పొరేషన్ యొక్క వార్డులు మార్చు

వార్డు నెం. పేరు వార్డు నెం. పేరు వార్డు నెం. పేరు
35 పోనెక్కర 37 ఎడపల్లి 38 దేవాంకులంగర
39 కారుకపల్లి 40 మామంగళం 41 పాడివట్టం
42 వెన్నల 43 పలారివట్టం 44 కరణక్కోడం
45 తమ్మనం 46 చక్కరపరంబు 47 చలిక్కవట్టం
48 పొన్నూరుణ్ణి తూర్పు 49 వైట్టిల 50 చంబక్కర
51 పూనితుర 52 వైట్టిల జనతా 53 పొన్నూరుణ్ణి
54 ఏలంకులం 55 గిరి నగర్ 56 పనంపిల్లి నగర్
57 కడవంతర

త్రిక్కకర నియోజకవర్గంలోని ఇతర స్థానిక సంస్థలు మార్చు

Sl నం. పేరు స్థానిక సంస్థ రకం తాలూకా
1 త్రిక్కక్కర మున్సిపాలిటీ కనయన్నూరు

ఎన్నికైన సభ్యులు మార్చు

ఎన్నికల సభ పేరు పార్టీ పదవీకాలం
2011 13వ బెన్నీ బెహనాన్ కాంగ్రెస్ 2011–2016
2016[1] 14వ PT థామస్ 2016–2021
2021[2] 15వ 2021–2021
2022^ 15వ ఉమా థామస్[3]

మూలాలు మార్చు

  1. News18 (19 May 2016). "Complete List of Kerala Assembly Elections 2016 Winners" (in ఇంగ్లీష్). Archived from the original on 1 February 2023. Retrieved 1 February 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. NDTV (3 May 2021). "Kerala Election Results 2021: Check Full List of Winners". Archived from the original on 1 February 2023. Retrieved 1 February 2023.
  3. The Hindu (3 June 2022). "UDF retains Thrikkakara with record margin" (in Indian English). Archived from the original on 12 February 2023. Retrieved 12 February 2023.