దస్త్రంపై చర్చ:GIDUGU-RAMAMURTHY128-8-12 sakshi.jpg

తాజా వ్యాఖ్య: బొమ్మ మూలం వివరాలు టాపిక్‌లో 4 సంవత్సరాల క్రితం. రాసినది: Arjunaraoc

బొమ్మ మూలం వివరాలు

మార్చు

User:K.Venkataramana మీ దగ్గర ఈ బొమ్మ సేకరించిన మూలం వుంటే, మరిన్ని వివరాలు, పత్రిక తేది లతో సారాంశం నింపండి. --అర్జున (చర్చ) 01:02, 1 సెప్టెంబరు 2019 (UTC)Reply

అర్జున మీరు సూచించినట్లు పత్రిక మూలం ప్రస్తుతం డెడ్ లింకు అయినది. ఈ చిత్రంలో సారాంశం చేర్చుటకు సరైన మూలం లేదు. గిడుగు వెంకట రామమూర్తి వ్యాసంలోని సమాచార పెట్టెలో కామన్స్ లో ఉన్న చిత్రాన్ని చేర్చాను. ఈ చిత్రాన్ని తొలగించవచ్చు.--కె.వెంకటరమణచర్చ 07:37, 1 సెప్టెంబరు 2019 (UTC)Reply
కె.వెంకటరమణగారికి, మీ స్పందనకు ధన్యవాదాలు. నా ఉద్దేశం ఈ ఛాయాచిత్రం తొలగించాలనికాదు. ఇది జాలంలో ఆదరణ పొందింది, గుర్తింపు వివరాలు సరిచేద్దామని వ్యాఖ్య వ్రాశాను. మీరే నేరుగా తొలగించడం, మీకు తెవికీ నాణ్యతపై గల ధ్యాసని చూపిస్తుంది. బొమ్మల నాణ్యత పై ధ్యాస తగ్గుతున్న నేపథ్యంలో మీ చర్యని అభినందిస్తున్నాను. నేను దీనికి మూలమని నేను అనుకుంటున్న ఛాయాచిత్రాన్ని వెతకగలిగాను. దానిని స్వల్పంగా సవరణ చేసి కామన్స్ లో ఎక్కించాను. --అర్జున (చర్చ) 10:05, 1 సెప్టెంబరు 2019 (UTC)Reply
Return to the file "GIDUGU-RAMAMURTHY128-8-12 sakshi.jpg".