అసలు దస్త్రం(4,160 × 3,120 పిక్సెళ్ళు, ఫైలు పరిమాణం: 3.04 MB, MIME రకం: image/jpeg)

సారాంశం

వివరణ

అక్కన్న మాదన్న గడికోట -మహేశ్వరం:

మహేశ్వరం లో గల కోదండ రామస్వామి దేవాలయం వెనుక అక్కన్న మాదన్నల కచేరి కేంద్రం ఉంటుంది .నాలుగొందల సంవత్సరాల క్రితం క్రీ.శ 1658 నుంచి 1687 వరకు గోల్కొండను పాలించిన అబూహసన్ తానీషా కాలంలో ఇదే ఊరిలో ఆయన మంత్రులు అక్కన్న మాదన్నలు తిరుగాడేవాళ్లు. విడిది కోసం తరుచూ మహేశ్వరానికి వచ్చేవారు. భద్రాచలం నిర్మాణానికి ముఖ్యపాత్ర వహించిన అక్కన్న, మాదన్నలు, కంచర్ల గోపన్నలతో మహేశ్వరం ప్రత్యేక అనుబంధాన్ని కలిగి ఉన్నది. అక్కన్న మాదన్నల తండ్రి భానూజీ పంతులు మహేశ్వరం పక్కన ఉన్న హన్మకొండలో శిస్తులు వసూలు చేసే అధికారి.

ఆయన అక్కన్నపల్లి, మాదన్నపల్లి, భానుపురం అనే మూడు గ్రామాలను నిర్మించాడు. ఈ రోజు అవి అకాన్‌పల్లి, మన్‌సాన్‌పల్లి, సుభాన్‌పల్లిగా వాడుకలో ఉన్నాయి. అక్కన్న మాదన్నలు ఈ ప్రాంతంలో 108 దేవాలయాలు కట్టించారు. అందులో ఒకటి మాంఖాల్ మహేశ్వరంలోని రాజరాజేశ్వరాలయం.

గడీలో ఉండేవి:

ఈ గడిలో రాముడు లేని గుడి.ఒక మూలన అమ్మవారి చిన్న గుడి మరియు ఆ పక్కనే గడిలో అలనాటి మసీదు.. ఇంకోపక్క గడిలో ఒక పాఠశాల ఉంటుంది.

గడీ విశిష్టత:

అక్కన్న మాదన్న ఘడికోటలో మైసమ్మ బోనాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. భక్తులు వేల సంఖ్యలో అమ్మవారికి బోనాలు సమర్పించుకుని మొక్కులు తీర్చుకుంటారు.భక్తులు సాయంత్రం సామూహిక ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి బోనాల నైవేద్యం సమర్పిస్తారు.. ఊరేగింపులో గంగపుత్రుల జాలమందిళ్ళుల పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల పూన కాలు, బ్యాండు మేళాలు, డప్పుల దరువులు,ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.ప్రతీ యేటా శివరాత్రి ఉత్సవాలు కూడా ఘనంగా జరుగుతాయి.

ప్రయాణ మార్గం:

హైదరాబాదుకి సుమారు 27 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ మహేశ్వరం గడీకిి బస్సు మార్గం మరియు ప్రైవేటు వాహనాల ద్వారా చేరుకోవచ్చు.హైదరాబాద్ లోని చార్మినార్, కోఠి,ఇబ్రహీంపట్నం,చాంద్రాయణగుట్ట ,రాజేంద్రనగర్ నుండి మహేశ్వరానికి ఆర్టీసీ సదుపాయం ఉంది.

Ancient Gadikota Fort Maheshwaram, Telangana 501359

https://goo.gl/maps/pY8DRcAy8N82
తేదీ 17 నవంబరు 2017 (according to Exif data)
మూలం స్వంత కృతి
కర్త Adbh266
Camera location17° 08′ 07″ N, 78° 26′ 11″ E Kartographer map based on OpenStreetMap.View this and other nearby images on: OpenStreetMapinfo

లైసెన్సింగ్

నేను, ఈ కృతి యొక్క కాపీహక్కుదారుని, దీన్ని ఈ లైసెన్సు క్రింద ఇందుమూలముగా ప్రచురిస్తున్నాను:
w:en:Creative Commons
ఆపాదింపు share alike
This file is licensed under the Creative Commons Attribution-Share Alike 4.0 International license.
ఇలా చేసేందుకు మీకు స్వేచ్ఛ ఉంది:
  • పంచుకోడానికి – ఈ కృతిని కాపీ చేసుకోవచ్చు, పంపిణీ చేయవచ్చు, ప్రసారమూ చేయవచ్చు
  • రీమిక్స్ చేయడానికి – కృతిని అనుకరించడానికి
క్రింది షరతులకు లోబడి:
  • ఆపాదింపు – సముచితమైన శ్రేయస్సును ఇవ్వాలి, లైసెన్సుకు లింకు ఇవ్వాలి, మార్పులేమైనా చేస్తే వాటిని సూచించాలి. అందుకు సముచితమైన పద్ధతి దేన్నైనా అవలంబించవచ్చు. కానీ మీకూ మీ వాడుకకూ హక్కుదారు అనుమతించారు అనే అర్థం వచ్చేటట్లుగా మాత్రం కాదు.
  • share alike – మీరు ఈ కృతిని అనుకరిస్తే, మారిస్తే, లేదా మెరుగుపరిస్తే తత్ఫలిత కృతిని ఇదే లైసెన్సు లేదా దీనికి అనుగుణ్యమైన లైసెన్సు క్రింద మాత్రమే పంపిణీ చేయాలి.


This file was uploaded via Mobile Android App (Commons mobile app) 2.4.2.

Captions

Add a one-line explanation of what this file represents

Items portrayed in this file

చిత్రణ

copyright status ఇంగ్లీష్

copyrighted ఇంగ్లీష్

coordinates of the point of view ఇంగ్లీష్

17°8'6.999999999993"N, 78°26'11.000000000058"E

source of file ఇంగ్లీష్

original creation by uploader ఇంగ్లీష్

media type ఇంగ్లీష్

image/jpeg

checksum ఇంగ్లీష్

5702f6e4cf8462c57bddf08a21c56d834974b7e5

data size ఇంగ్లీష్

31,88,304 బైట్

3,120 చిణువు

4,160 చిణువు

ఫైలు చరితం

తేదీ/సమయం ను నొక్కి ఆ సమయాన ఫైలు ఎలా ఉండేదో చూడవచ్చు.

తేదీ/సమయంనఖచిత్రంకొలతలువాడుకరివ్యాఖ్య
ప్రస్తుత15:23, 26 నవంబరు 201715:23, 26 నవంబరు 2017 నాటి కూర్పు నఖచిత్రం4,160 × 3,120 (3.04 MB)Adbh266Uploaded using Android Commons app

కింది పేజీలలో ఈ ఫైలుకు లింకులు ఉన్నాయి:

మెటాడేటా