అసలు దస్త్రం(4,160 × 3,120 పిక్సెళ్ళు, ఫైలు పరిమాణం: 1.57 MB, MIME రకం: image/jpeg)

సారాంశం

వివరణ

.Chandrayanagutta:


(తెలుగు వికీపీడియా)


ఒక పక్క నేషనల్ పోలీస్ అకాడెమీ, మరో పక్క రక్షణ శాఖ వారి కచేరీలు, దక్షిణాన కేంద్ర ప్రభుత్వ పోలీస్ శాఖ వారి ప్రధాన కార్యాలయంతో కూడుకున్న ఈ ప్రదేశం దాదాపుగా కేంద్ర ప్రభుత్వ సంబంధిత వ్యక్తుల నివాసాలకు నెలవు.

ముఖ్యమయిన బస్తీలు:

చాంద్రాయణగుట్ట లోని ముఖ్యమయిన బస్తీలు :

గజీమల్లత్ కాలనీ

తాళ్ళకుంటనర్కీ

ఫూల్‍బాగ్నల్లవాగు

కాలనీగుల్షన్

ఇక్బాల్ కాలనీ

బాలాపూర్

బార్కాస్

కేశవగిరి

అల్ జుబెయిల్ కాలనీ

ఇందిరా నగర్

జహంగీరాబాద్

ఈ ప్రదేశానికి ఉత్తరంగా ఫలక్ నామా , దక్షిణంగా పహాడీ షరీఫ్, తూర్పువైపుకి సంతోష్ నగర్ (కంచన్ బాగ్) మరియు పడమరకు శివరాంపల్లి ఉన్నాయి. ఈ ప్రదేశం చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషను పరిధిలో ఉంది. సౌత్ డివిజన్, ఫలక్నుమా జోన్ కింద వస్తుంది. రెవెన్యూ ప్రకారం బండ్లగూడ మండలం కింద వస్తుంది.

ముఖ్యమయిన ప్రదేశాలు:


చెన్నకేశవ స్వామి  ఆలయం,

కేశవగిరిరామలింగేశ్వర స్వామి-గుట్ట

మల్లేశ్వర స్వామి ఆలయం, 

కేశవగిరిదేవీ దేవాలయం,

కుమ్మర బస్తీ

దర్గా

పూరీ జగన్నాథ్ మఠం

ఏకనాథ్ స్వామి దేవాలయం


విద్యా సంస్థలు:

ఈ పేటలో ఉన్న విద్యా సంస్థలు:

కేంద్రీయ విద్యాలయం

సీఆర్పీఎఫ్ కేంద్రీయ విద్యాలయం

కంచన్‍బాగ్మొగల్ ఇంజనీరింగ్ కాలేజీ

గ్రీన్ ఫోర్ట్ ఇంజనీరింగ్ కళాశాల

మహావీర్ ఇంజనీరింగ్ కళాశాల

డెక్కన్ మెడికల్ కళాశాలప్రభుత్వ పాఠశాలలు
మూలం స్వంత కృతి
కర్త Adbh266
Camera location17° 19′ 42″ N, 78° 28′ 27″ E Kartographer map based on OpenStreetMap.View this and other nearby images on: OpenStreetMapinfo

లైసెన్సింగ్

నేను, ఈ కృతి యొక్క కాపీహక్కుదారుని, దీన్ని ఈ లైసెన్సు క్రింద ఇందుమూలముగా ప్రచురిస్తున్నాను:
w:en:Creative Commons
ఆపాదింపు share alike
ఈ దస్త్రం క్రియేటివ్ కామన్స్ Attribution-Share Alike 3.0 Unported లైసెన్సు క్రింద లభ్యం.
ఇలా చేసేందుకు మీకు స్వేచ్ఛ ఉంది:
  • పంచుకోడానికి – ఈ కృతిని కాపీ చేసుకోవచ్చు, పంపిణీ చేయవచ్చు, ప్రసారమూ చేయవచ్చు
  • రీమిక్స్ చేయడానికి – కృతిని అనుకరించడానికి
క్రింది షరతులకు లోబడి:
  • ఆపాదింపు – సముచితమైన శ్రేయస్సును ఇవ్వాలి, లైసెన్సుకు లింకు ఇవ్వాలి, మార్పులేమైనా చేస్తే వాటిని సూచించాలి. అందుకు సముచితమైన పద్ధతి దేన్నైనా అవలంబించవచ్చు. కానీ మీకూ మీ వాడుకకూ హక్కుదారు అనుమతించారు అనే అర్థం వచ్చేటట్లుగా మాత్రం కాదు.
  • share alike – మీరు ఈ కృతిని అనుకరిస్తే, మారిస్తే, లేదా మెరుగుపరిస్తే తత్ఫలిత కృతిని ఇదే లైసెన్సు లేదా దీనికి అనుగుణ్యమైన లైసెన్సు క్రింద మాత్రమే పంపిణీ చేయాలి.


This file was uploaded via Mobile Android App (Commons mobile app) 2.8.5.

Captions

Add a one-line explanation of what this file represents

Items portrayed in this file

చిత్రణ

copyright status ఇంగ్లీష్

copyrighted ఇంగ్లీష్

coordinates of the point of view ఇంగ్లీష్

17°19'41.99999"N, 78°28'27.00001"E

source of file ఇంగ్లీష్

original creation by uploader ఇంగ్లీష్

media type ఇంగ్లీష్

image/jpeg

checksum ఇంగ్లీష్

6a5f25f8e461b0436b07f7b427dba06622875650

data size ఇంగ్లీష్

16,42,776 బైట్

3,120 చిణువు

4,160 చిణువు

ఫైలు చరితం

తేదీ/సమయం ను నొక్కి ఆ సమయాన ఫైలు ఎలా ఉండేదో చూడవచ్చు.

తేదీ/సమయంనఖచిత్రంకొలతలువాడుకరివ్యాఖ్య
ప్రస్తుత14:53, 3 మార్చి 201914:53, 3 మార్చి 2019 నాటి కూర్పు నఖచిత్రం4,160 × 3,120 (1.57 MB)Adbh266Uploaded using Commons Mobile App

కింది పేజీలలో ఈ ఫైలుకు లింకులు ఉన్నాయి:

మెటాడేటా

"https://te.wikipedia.org/wiki/దస్త్రం:Chandrayanagutta.jpg" నుండి వెలికితీశారు