దేవనగరం

ఆంధ్రప్రదేశ్, ప్రకాశం జిల్లా గ్రామం

దేవనగరం, గిద్దలూరు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.ఇది గడికోట పంచాయతీలో భాగం. ఇది ఈ మధ్యనే ఆదర్శ గ్రామంగా పరిగణించబడింది. ఈ గ్రామం జనాభా దాదాపుగా 2500. ఇది చుట్టుపక్కల గ్రామాలతో పోల్చితే చాల అభివృద్ధి చెందిన గ్రామం . ఈ గ్రామంలో అన్ని సౌకర్యములు ఉన్నవి . చుట్టూ పంట పొలాలతో చాలా ఆహ్లాదకరమైన ప్రదేశము. ఇది గిద్దలూరు - పోరుమామిళ్ల రాష్ట్ర రహదారి పై ఉన్నది . ఇక్కడి సమీపపు రైల్వే స్టేషను గిద్దలూరు .లువా తప్పిదం: Coordinates not found on Wikidata

గ్రామం
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా
మండలంగిద్దలూరు మండలం
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తిస్త్రీ, పురుష జనాభా వివరాలు లేవు
Area code+91 ( Edit this at Wikidata )
పిన్‌కోడ్523357 Edit this on Wikidata


మూలాలు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=దేవనగరం&oldid=3871128" నుండి వెలికితీశారు