దొరగారింట్లో దొంగోడు

దొరగారింట్లో దొంగోడు 1988లో విడుదలైన తెలుగు చలనచిత్రం. కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శోభన్ బాబు, రాధ, పూర్ణిమ నటించగా, రాజ్ - కోటి సంగీతం అందించారు. [1]

దొరగారింట్లో దొంగోడు
(1988 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం కోడి రామకృష్ణ
తారాగణం శోభన్ బాబు,
రాధ,
పూర్ణిమ
సంగీతం రాజ్ - కోటి
నిర్మాణ సంస్థ రాఘవేంద్ర సినీ క్రియేషన్స్
భాష తెలుగు
చిత్రంలోని ఒక సన్నివేశంలో శోభన్ బాబు, రాధ

నటవర్గం మార్చు

  • శోభన్ బాబు
  • రాధ
  • పూర్ణిమ
  • వనితశ్రీ
  • కైకాల సత్యనారాయణ
  • గొల్లపూడి మారుతీ రావు
  • రాజా
  • హరి ప్రసాద్
  • చలసాని కృష్ణారావు
  • విశ్వాస్
  • కాకరాల
  • భీమేశ్వరరావు
  • గాదిరాజు సుబ్బారావు
  • మదన్ మోహన్ గరాగ
  • అన్నపూర్ణ
  • వై.జయ
  • జయమాల
  • కల్పనా రాయ్
  • సూర్యకళ
  • అనిత
  • దుర్గ
  • దమయంతి

సాంకేతికవర్గం మార్చు

  • నిర్మాత: కందేపి సత్యనారాయణ;
  • స్వరకర్త: రాజ్-కోటి
  • విడుదల తేదీ: మార్చి 18, 1988

మూలాలు మార్చు

  1. "Doragarintlo Dongodu (1988)". Indiancine.ma. Retrieved 2020-08-30.

బాహ్య లంకెలు మార్చు