ద్రోణవల్లి (అయోమయనివృత్తి)

(ద్రోణవల్లి నుండి దారిమార్పు చెందింది)

ద్రోణవల్లి తెలుగువారిలో కొందరి ఇంటిపేరు.

  1. ద్రోణవల్లి అనసూయమ్మ - తొలితరం తెలంగాణ సాయుధ పోరాట నాయకురాలు, స్నేహశీలి, మానవతావాది.
  2. ద్రోణవల్లి హారిక - చదరంగ క్రీడాకారిణి.