ద్వాత్రింశత్‌-తంత్రయుక్తులు

1. అధికరణము, 2. విధానము, 3. యోగము, 4. పదార్థము, 5. హేత్వర్థము, 6. ఉద్దేశము, 7. నిర్దేశము, 8. ఉపదేశము, 9. అపదేశము, 10. అతిదేశము, 11. ప్రదేశము, 12. ఉపమానము, 13. అర్థాపత్తి, 14. సంశయము, 15. ప్రసంగము, 16. విపర్యయము, 17. వాక్యశేషము, 18. అనుమానము, 19. వ్యాఖ్యానము, 20. నిర్వచనము, 21. నిదర్శనము, 22. అపవర్గము, 23. స్వసంజ్ఞ, 24. పూర్వపక్షము, 25. ఉత్తరపక్షము, 26. ఏకాంతము, 27. అనాగతావేక్షణము, 28. అతిక్రాంతావేక్షణము, 29. నియోగము, 30. వికల్పము, 31. సముచ్చయము, 32. ఊహ్యము [శాస్త్రమున సమర్థింపబడు సిద్ధాంతమును సమర్థించుటలో నుపయోగించు సాధనములు తంత్రయుక్తులు] [కౌటిలీయార్థశాస్త్రము 15-1-3]