ద్వారకా నగర్ (విశాఖపట్నం)

ద్వారకా నగర్, ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో ఉన్న ప్రాంతం.[1] నగరంలోని ప్రధాన వాణిజ్య ప్రాంతాలలో ఇదీ ఒకటి. ఇక్కడ షాపింగ్ మాల్స్, విద్యాసంస్థలు, హోటళ్ళు, లాడ్జీలు, ఫుడ్ కోర్టులు, రెస్టారెంట్లు, కోచింగ్ సెంటర్లు మొదలైనవి ఎక్కువగా ఉన్నాయి.[2]

ద్వారకా నగర్
సమీపప్రాంతం
ద్వారకా నగర్ 2వ లైన్
ద్వారకా నగర్ 2వ లైన్
ద్వారకా నగర్ is located in Visakhapatnam
ద్వారకా నగర్
ద్వారకా నగర్
విశాఖపట్నంలోని ద్వారకా నగర్ ప్రాంతం ఉనికి
Coordinates: 17°43′43″N 83°18′31″E / 17.728670°N 83.308634°E / 17.728670; 83.308634
దేశం భారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లావిశాఖపట్టణం
Government
 • Bodyమహా విశాఖ నగరపాలక సంస్థ
భాషలు
 • అధికారికతెలుగు
Time zoneUTC+5:30 (భారత ప్రామాణిక కాలమానం)
పిన్ కోడ్
530016
Vehicle registrationఏపి 31, ఏపి 32, ఏపి 33

ఉప ప్రాంతాలు మార్చు

బ్రిట్స్ రోడ్, డైమండ్ పార్క్ జంక్షన్, రమతల్కీస్ ఏరియా, రెడ్నం అల్కాజర్, సాగర్ నగర్, శాంతిపురం, శ్రీనగర్ మొదలైన ఉపప్రాంతాలు ఉన్నాయి.

వాణిజ్యం మార్చు

విశాఖపట్నంలోని ప్రధాన వాణిజ్య ప్రాంతాలలో ఒకటైన ఈ ప్రాంతం, అన్ని రకాల అవుట్‌లెట్‌లు, కార్యాలయాలకు వ్యాపార కేంద్రంగా ఉంది.

రవాణా మార్చు

విశాఖపట్నం బస్సు రవాణా కేంద్రంగా ఉన్న ఈ ద్వారకా నగర్ ప్రాంతంలో సెంట్రల్ బస్ స్టేషన్, ద్వారకా బస్ స్టేషన్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో ద్వారకా నగర్ మీదుగా నగరంలోని ఇతర ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది.[3]

చిత్రమాలిక మార్చు

మూలాలు మార్చు

  1. "Dwaraka Nagar , Visakhapatanam". www.onefivenine.com. Retrieved 3 May 2021.
  2. "Commercial Area". timesofindia. Retrieved 3 May 2021.
  3. "Local Bus Routes". www.onefivenine.com. Retrieved 3 May 2021.