నబద్వీప్ శాసనసభ నియోజకవర్గం

నబద్వీప్ శాసనసభ నియోజకవర్గం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని 294 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం నదియా జిల్లా, రణఘాట్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి. నబద్వీప్ నియోజకవర్గం పరిధిలో నబద్వీప్ మునిసిపాలిటీ, నబద్వీప్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బ్లాక్, కృష్ణానగర్ I కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బ్లాక్‌లోని భాలూకా, జోనియా గ్రామ పంచాయతీలు ఉన్నాయి.[1]

నబద్వీప్ శాసనసభ నియోజకవర్గం
constituency of the West Bengal Legislative Assembly
దేశంభారతదేశం మార్చు
Associated electoral districtరాణాఘాట్ మార్చు
అక్షాంశ రేఖాంశాలు23°25′0″N 88°22′0″E మార్చు
సీరీస్ ఆర్డినల్ సంఖ్య84 మార్చు
పటం

ఎన్నికైన సభ్యులు మార్చు

సంవత్సరం ఎమ్మెల్యే పార్టీ
1951 నిరంజన్ మోదక్ భారత జాతీయ కాంగ్రెస్ [2]
1957 నిరంజన్ మోదక్ భారత జాతీయ కాంగ్రెస్ [3]
1962 దేబీ ప్రసాద్ బసు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా [4]
1967 సచింద్ర మోహన్ నంది భారత జాతీయ కాంగ్రెస్ [5]
1969 సచింద్ర మోహన్ నంది భారత జాతీయ కాంగ్రెస్ [6]
1971 దేబీ ప్రసాద్ బసు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) [7]
1972 రాధా రామన్ సాహా భారత జాతీయ కాంగ్రెస్ [8]
1977 దేబి ప్రసాద్ బసు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) [9]
1982 దేబి ప్రసాద్ బసు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) [10]
1987 బిశ్వనాథ్ మిత్ర కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) [11]
1991 బిశ్వనాథ్ మిత్ర కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) [12]
1996 బిశ్వనాథ్ మిత్ర కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) [13]
2001 పుండరీక్ష్య సహ ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ [14]
2006 పుండరీక్ష్య సహ ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ [15]
2011 పుండరీక్ష్య సహ ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ [16]
2016 పుండరీక్ష్య సహ ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్
2021 పుండరీక్ష్య సహ ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్

మూలాలు మార్చు

  1. "Delimitation Commission Order No. 18" (PDF). Government of West Bengal. Archived from the original (PDF) on 2010-09-18. Retrieved 2010-08-21.
  2. "General Elections, India, 1951, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 2 August 2014.
  3. "General Elections, India, 1957, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 2 August 2014.
  4. "General Elections, India, 1962, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 2 August 2014.
  5. "General Elections, India, 1967, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 2 August 2014.
  6. "General Elections, India, 1969, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 2 August 2014.
  7. "General Elections, India, 1971, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 2 August 2014.
  8. "General Elections, India, 1972, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 2 August 2014.
  9. "General Elections, India, 1977, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 2 August 2014.
  10. "General Elections, India, 1982, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 2 August 2014.
  11. "General Elections, India, 1987, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 2 August 2014.
  12. "General Elections, India, 1991, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 2 August 2014.
  13. "General Elections, India, 1996, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 2 August 2014.
  14. "General Elections, India, 2001, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 2 August 2014.
  15. "General Elections, India, 2006, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 2 August 2014.
  16. "General Elections, India, 2011, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 2 August 2014.