నాగన్నపాలెం(మద్దిపాడు)

ఆంధ్రప్రదేశ్, ప్రకాశం జిల్లా గ్రామం

నాగన్నపాలెం ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

గ్రామం
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా
మండలంమద్దిపాడు మండలం
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తిస్త్రీ, పురుష జనాభా వివరాలు లేవు
Area code+91 ( 08592 Edit this on Wikidata )
పిన్‌కోడ్523 211 Edit this on Wikidata


లువా తప్పిదం: Coordinates not found on Wikidata

రవాణా సౌకర్యాలు మార్చు

నాగన్నపాలెం గ్రామం నుండి జాతీయరహదారి వరకు, రు. 80 లక్షలతో నూతనంగా నిర్మించనున్న రహదారికి, 2015,మే-24వ తేదీ ఆదివారంనాడు, భూమిపూజ నిర్వహించారు.

సాగు/త్రాగునీటి సౌకర్యం మార్చు

ఊర చెరువు:- ప్రభుత్వం ప్రవేశపెట్టిన నీరు-చెట్టు కార్యక్రమంలో భాగంగా, ఈ చెరువులో 2016,మే-17న, పూడికతీత కార్యక్రమం ప్రారంభించారు. సారవంతమైన ఈ మట్టిని, ఈ గ్రామ రైతులు, తమ ట్రాక్టర్లతో పొలాలకు తరలించుకొనిపోవుచున్నారు. ఈ విధంగా చేయుటవలన, తమ పొలాలకు ఎరువుల ఖర్చు తగ్గుటయేగాక, చెరువులో నీటి నిలువ సామర్ధ్యం పెరిగి, గ్రామంలో భూగర్భజలాలు అభివృద్ధి చెందగలవని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

గ్రామ పంచాయతీ మార్చు

2013-జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో, ఎం.శ్రీనివాసరావు, సర్పంచిగా ఎన్నికైనారు.

ప్రధానపంటలు మార్చు

వరి, అపరాలు, కాయగూరలు

ప్రధాన వృత్తులు మార్చు

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామ ప్రముఖులు మార్చు

  1. నల్లూరి వెంకటేశ్వర్లు (ప్రముఖ రంగస్థల నటులు)

మూలాలు మార్చు


వెలుపలి లింకులు మార్చు